Barfi box office collection touches 100 crore

barfi, box, office, collection, ranbir, priyanka, starrer

Barfi movie Box Office Collection Touches ₹100 Crore Mark.

Barfi Box Office Collection.png

Posted: 10/03/2012 07:00 PM IST
Barfi box office collection touches 100 crore

ileana

బక్క పల్చటి గోవా బ్యూటీ ఇలియానా ‘బర్ఫీ ’ చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 14న విడుదలై,  బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్లను కొల్లగొడుతుంది.. ఈ చిత్రంలో హీరోగా రణబీర్ కపూర్ నటించారు. ‘అనురాగ్ ’ బసు దర్శకత్వం వహించిన ఈసినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా త్వరలో వందకోట్ల క్లబ్బులో చేరుబోతుంది. ఇటీవలే మా సినిమా విదేశీ విభాగంలో ఆస్కార్‌ నామినేషన్‌ కూడా దక్కించుకుంది. దీంతో ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ ఏర్పడింది.

బాలీవుడ్ లో తొలిసారిగా నటించిన ఇలియానా ‘బర్ఫీ ’ చిత్రం వందకోట్లు దాటితే... బాలీవుడ్ ఇదివరకే వందకోట్ల క్లబ్బులో చేరిన హీరోయిన్స్ సరసన చేరబోతుంది. ఈ విషయం పై ‘ఇలియానా ’ మాట్లాడుతూ... ర్ఫీకోసం తాను మంచి మంచి అవకాశాలను వదులుకున్నానని, గ్లామర్ లేకపోయినా తన ఫిజిక్ చక్కగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నానని, తన కెరీర్‌లోనే ఓ గొప్ప విజయంగా బర్ఫీని చెప్పుకుంటానని తెలిపింది. మరి ఇలియానాకు ఈ సినిమా విజయం మరిన్ని అవరకాశాలు తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Puri jagannath gifts iphone to item girl
Varma controversial comments on gandhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles