Prakash raj dance in tulu viliyadu movie

prakash raj dance in tulu viliyadu movie, actor prakash raj dance, tulu vilayadu movie stills, tulu vilayadu dance seens, prakash raj superb dance in tulu vilayadu movie,

prakash raj dance in tulu viliyadu movie

31.gif

Posted: 11/02/2012 07:55 PM IST
Prakash raj dance in tulu viliyadu movie

prakash-raj

తానే రంగంలో ఉన్నా జాతీయ బహుమతి అందుకునే వాడినని ఘంటాపథంగా చెప్పే  ప్రకాష్ రాజ్ కి ఏక్ట్ చేయడమే కాదు... డ్యాన్స్ చేయడం కూడా వచ్చు. ఈ విషయాన్ని తాజాగా తనే నిరూపించాడు. 'తుళ్లు విలియాడు' అనే తమిళ చిత్రంలో ఓ పాటలో డ్యాన్స్ ఇరగదీశాడట. తమిళనాడుకు చెందిన సంప్రదాయ జానపద నృత్యమైన 'కుత్తూ' డ్యాన్స్ తో కూడిన పాటలో ప్రకాష్ రాజ్ నటించాడు. డ్యాన్స్ మాస్టర్ దినా నృత్య సారధ్యంలో చిత్రీకరించిన ఈ పాటలో ప్రకాష్ రాజ్ మంచి ఎనర్జీతో... అద్భుతంగా డ్యాన్స్ చేశాడట.
        రాజస్థాన్ లోని జైసల్మార్ లో ఈ పాటను ఈమధ్య భారీ ఎత్తున షూట్ చేశారు. కొరియోగ్రాఫర్ అయిన ప్రకాష్ రాజ్ భార్య పోనీవర్మ ... ఈ పాటలో శ్రీవారి నృత్యాలు చూసి, ఆశ్చర్యంతో ముక్కుమీద వేలేసుకుందట. అదీ ప్రకాష్ అంటే..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Poonam pande movie nude titles
Sushmita sen to get hitched next year  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles