Hero ajit accident in shooting

hero ajit, hero ajit accident in shooting, ajit shooting incident, hero ajit latest movie update, ajit vishnuvardhan movie, director vishnuvardhan picture, ajit nayana tara movie actress nayanatara with ajit, ajit nayan tamil movie

hero ajit accident in shooting

29.gif

Posted: 11/06/2012 07:22 PM IST
Hero ajit accident in shooting

ajay

హీరో అజిత్ వెంట్రుక వాసిలో ప్రాణ గండం నుంచి గట్టెక్కాడు. విష్ణువర్ధన్ తెరకెక్కిస్తోన్న సినిమా షూటింగులో ప్రమాదం జరిగింది. ముంబయ్ లో జరుగుతున్న ఈ షూటింగులో యాక్షన్ సీన్లో పాల్గొంటోన్న అజిత్ తీవ్రమైన గాయాల పాలయ్యాడు. వెంటనే షూటింగ్ నిలిపివేసి, ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు.    
       అజిత్ - నయనతార జంటగా విష్ణువర్ధన్ ఓ తమిళ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ ముంబై లో జరుగుతోంది. ఈ రోజున ప్రధాన పాత్రలకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చేజింగ్ జరుగుతూ ఉండగా ఒక కారుపై నుంచి, మరో కారుపైకి జంప్ చేయడానికి ప్రయత్నించిన అజిత్, అదుపు తప్పి కింద పడిపోవడంతో అతని కుడికాలుకి తీవ్ర గాయాలైనట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన పరిస్థితి పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.    

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr again with samantha
Allu arjun tapsi amalapaul movie update  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles