Naga chaitanya with damarukam director

naga chaitanya, naga chaitanya next movie, naga chitanya with damarukam director, naga chaitanya and srinivas reddy, chaitu with damarukam director, autonagar surya, autonagar surya walpapers, autonagar surya teaser, samatha hot pics,

naga chaitanya with damarukam director

1.gif

Posted: 11/24/2012 11:51 AM IST
Naga chaitanya with damarukam director

autonagar-surya_inner

‘ఢమరుకం’ సినిమాలో దర్శకత్వ ప్రతిభకు అత్యవసర మార్కులతో గట్టెక్కిన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డికి మరో బంపరాఫర్ వచ్చిపడింది.  యువసామ్రాట్‌ నాగచైతన్య హీరోగా శ్రీనివాస్‌రెడ్డి ఓ భారీ చిత్రాన్ని రూపొందించ బోతున్నారు. 'ఢమరుకం' వంటి భారీ సోషియో ఫాంటసీ చిత్రాన్ని రూపొందించి శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ భారీచిత్రాన్ని నిర్మించబోతున్నట్టు అగ్ర నిర్మాత, కామాక్షి మూవీస్‌ అధినేత డి.శివప్రసాద్‌రెడ్డి చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తానని నిర్మాత డి.శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. మరి ఈ సినిమాను ఎంతవరకూ తీసుకెళతాడో దర్శకుడు చూడాలి. ఇలా ఉంటే చైతు ఆటోనగర్ సూర్య ఫస్ట్ లుక్ టీజర్ కు విశేష స్పందన లభిస్తుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yamudiki mogudu audio function
Damarukam is a biggest hit nag career  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles