Lawrence tapsee movie titled ganga

hot beauty tapsee, tapsee, muni3, ganga movie, lawrence, tapsee movie titled ganga, kanchana movie, tapsee hot pics, tapsee wallpapers, tapsee teasers

lawrence tapsee movie titled ganga

9.gif

Posted: 11/30/2012 03:21 PM IST
Lawrence tapsee movie titled ganga

         tapsi-lawrence

      జయాపజయాలతో నిమిత్తం లేకుండా దూసుకుపోతోన్న సొట్టబుగ్గల చిన్నది తాప్సీ గంగగా అలరించనుంది. లారెన్స్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించే 'ముని' సీరీస్ లో మూడో భాగం లో లారెన్స్ తో జోడీ కడుతోంది. ఈ చిత్ర నిర్మాణానికి ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్న విషయం తెలిసిందే. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు.  విజయ్ ఆంథోనీ సంగీతం సమకూరుస్తున్నాడు.            ఈ చిత్రానికి 'గంగ' అనే టైటిల్ నిర్ణయించారు. ఈ విషయాన్ని తాప్సీ వెల్లడిస్తూ..'ఈ చిత్రానికి సంబంధించి లారెన్స్ రెండు స్టోరీ లైన్లు చెప్పారు. వాటిలో ఒకటి నన్నే ఎంచుకోమన్నాడు. ఈ సినిమా పేరు 'గంగ'. తెలుగు, తమిళ బాషలలో ఏక కాలంలో రూపొందుతుంది. త్వరలోనే ఈ సినిమాకి డేట్స్ కేటాయిస్తాను' అంటోంది తాప్సీ.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress tamanna in trouble
Priyatama neevachata kusalama movie updates  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles