Yamaho yama movie release tom

yamaho yama movie, yamaho yama movie release, srihari, sairam shankar, parvathi melton, gvk arts, g saireddy, parvathi melton hot, yamaho yama movie wallpapers, yamaho yama movie teaser

yamaho yama movie release tom

7.gif

Posted: 12/13/2012 12:31 PM IST
Yamaho yama movie release tom

       పూరీ తమ్ముడు సాయిరామ్‌శంకర్‌, పార్వతి మెల్టన్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'యమహౌ యమ'. జితేంద్ర దర్శకుడు. జీవీకె ఆర్ట్‌ బేనర్‌పై విజయకుమార్‌గౌడ్‌ నిర్మించారు. శ్రీహరి యముడిపాత్ర పోషించారు. మహతి సంగీతం అందించారు. సాయి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ పోస్టర్స్ తాజాగా విడుదల చేశారు.

yamahoyama1
       సినిమా విడుదలను పురస్కరించుకుని నిర్మాత మాట్లాడుతూ.. యముడిగా శ్రీహరి పెర్‌ఫార్మెన్స్‌ అద్భుతంగా వచ్చింది. యముని భక్తుడిగా సాయిరామ్‌ శంకర్‌ నటన అద్భుతం. సినిమాకు గ్రాఫిక్స్‌ హైలైట్‌. నైజాంలో మేమే రిలీజ్‌ చేస్తున్నాం అన్నారు.
     రియల్ స్టార్ శ్రీహరి మాట్లాడుతూ.. సినిమా అవుట్‌పుట్‌ చూశా. మహతి మ్యూజిక్‌ బాగుంది. ఆర్‌ఆర్‌ బాగా చేశాడు. యముడ్ని అమెరికాకు తీసుకెళ్ళిన ఘనత జితేంద్రకే దక్కుతుంది. నిర్మాతలు కసిగా ఈచిత్రాన్ని తీశారు. సాయిరాంశంకర్‌కు నటన అంటే ప్రాణం. పిల్లలకు నచ్చే సినిమా ఇది. అన్నారు.
     దర్శకుడు మాట్లాడుతూ.. అందరూ సహకరించడంతో చిత్రాన్ని సమయానికితీశాను. అందరికీ నచ్చుతుందనే నమ్మకముంది తెలిపారు. సాయి నటన, పార్వతి అందాలు, యముడు పాత్ర మూవీలో కీలకమని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Eto vellipoyindi manasu release
Manisharma gives back ground music for svsc  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles