Gopichand tapsi latest movie updates

gopichand, hero gopichand, heroine tapsi, sri venkateswara chitra banner, bvss prasad movie, director chandra shekar eleti, gopichand latest movie updates, tapsi hot pics

gopichand tapsi latest movie updates

18.gif

Posted: 12/18/2012 04:00 PM IST
Gopichand tapsi latest movie updates

gopie

       యాక్షన్ ఒకటేకాదు.. కామెడీ, రొమాన్స్ పండించటంలో గోపీచంద్ స్టైలేవేరు. టాలీవుడ్ అగ్రహీరోలకు ఏమాత్రం తీసిపోకుండా నటించే గోపీచంద్ అంటే అందరికీ అభిమానమే. ఈతని ప్రవర్తనకు కూడా ఇండస్ట్రీలో అందరూ మెచ్చుకుంటారు. ఈ యంగ్ హీరో.. పాలబుగ్గల సుందరి తాప్సీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న (ఇంకా టైటిల్ ఖరారుకాని) చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది.
           చాలావరకూ లడక్ లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం కథాంశం ఏమంటే..  నిధిని కనుక్కోడానికి ఒక సాధారణ యువకుడి ప్రయాణం. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రానున్న ఈ అడ్వెంచర్ చిత్రం తాజా షెడ్యూల్ లో క్లైమాక్స్ సన్నివేశాలను, ఇతర సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
        శ్రీ వెంకటేశ్వర చిత్ర బ్యానర్ మీద బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2013 తొలినాళ్లలో విడుదల కానుంది. హీరోయిన్ తాప్సీ ప్రస్తుతం “గుండెల్లో గోదారి” చిత్ర విడుదల కోసం వేచి చూస్తుండగా, గోపీ షూటింగ్ షెడ్యూల్ కూడా బిజీగానే ఉంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tarak movie badsha shooting in hyderabad
Bunny nani and gowtham menon movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles