Indra movie remake in hindi

producer priyanka dutt, aswini dutt, swapna dutt, vyjanthi movies, three anjels banner, vyjayanthi tele ventures, megastar chiru indra movie , chiranjeevi, indra remake in hindi

indra movie remake in hindi

8.gif

Posted: 12/19/2012 03:29 PM IST
Indra movie remake in hindi

pri

       భారీ చిత్రాలను నిర్మించడంలో వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ పేరెన్నికగన్నారు. త్రిఏంజెల్స్ బ్యానర్ స్థాపించి ఇప్పుడాయన వారసత్వాన్ని ఆయన కూతురు ప్రియాంకా దత్ పుణికిపుచ్చుకుంది. చాలా విభిన్నమైన కథాంశంతో 'బాణం', 'ఓం శాంతి' తాజాగా 'సారొచ్చారు' చిత్రాలను ఆమె నిర్మించింది. తెలుగులో తాము నిర్మించిన మెగాస్టార్ మూవీ 'ఇంద్ర'  చిత్రాన్ని ప్రియాంకా త్వరలో హిందీలో రీమేక్ చేస్తానని చెబుతోంది. అంతేకాదు.. ఎప్పటికైనా దర్శకురాలిగా మారి తన డైరెక్షన్ ప్రతిభ నిరూపించుకుంటానంటోంది. 

s
         టాలీవుడ్ ఎంట్రీకి ముందు యూనివెర్సిటీ ఆఫ్ కేలిఫోర్నియాలో ఫిలిం మేకింగ్ కోర్సు.. 'విక్కీ డోనార్' ఫేం సుజిత్ సర్కార్ వద్ద రెండున్నర సంవత్సరాలు డైరెక్షన్ డిపార్టుమెంటులో పనిచేసిన ప్రియా అంతకుముందు కొన్ని యాడ్ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్ తీసింది.
       కాగా, అశ్వని దత్ మరో తనయి స్వప్నదత్  వైజయంతీ టెలీవెంచర్స్ స్థాపించి ఎన్నో రసరంజసమైన టీవీ షోస్ నిర్మిస్తూ ముందుకు సాగుతున్నారు. తండ్రికి మాత్రం తీసిపోమని చాటుతున్నారు..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aishwarya in hyderabad
Tarak movie badsha shooting in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles