Dabangg 2 remake for venkatesh

Dabangg 2 Remake for Venkatesh, Salman Khan Dabangg 2 Remake for Venkatesh, Venkatesh in Dabangg 2, Venkatesh remake dabangg 2, Venkatesh latest movies

Dabangg 2 Remake for Venkatesh.

Dabangg 2 Remake for Venkatesh.png

Posted: 12/24/2012 10:49 AM IST
Dabangg 2 remake for venkatesh

Dabangg2

టాలీవుడ్ ఫ్యామిలీ చిత్రాల హీరో వెంకటేష్ ప్రస్తుతం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటిస్తున్నాడు. అదీ కాక ‘షాడో ’ చిత్రం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు వెంకటేష్ గురించి ఫిలింనరగ్ లో వినబడుతున్న వార్త ఏంటంటే... పవన్ కళ్యాణ్ ‘దబాంగ్ ’  రీమేక్ గా చేసిన గబ్బర్ సింగ్ సీక్వెల్ లో  వెంకటష్  నటించబోతున్నాడని వార్తలు. పవన్ కి సూపర్ హిట్ ఇచ్చిన గబ్బర్ సింగ్ కి సీక్వెల్ కూడా అతనే చేస్తాడని, దీనికి సంబంధించి హరీష్ శంకర్ ఫిలిం చాంబర్ లో గబ్బర్ సింగ్ ఇన్ హైదరాబాద్ అనే టైటిల్ ని కూడా రిజిష్ట్రర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా ఈ మధ్యన జరిగిన సురేష్ బాబు కూతురు పెళ్లికి సల్మాన్ వచ్చినప్పుడు వెంకటేష్, రామానాయుడు, సురేష్ బాబు మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయని, దబాంగ్ 2 సీక్వెల్ రైట్స్ వెంకటేష్ కి ఇవ్వడానికి సల్మాన్ ఆసక్తి చూపాడని అంటున్నారు.

మరో ప్రక్క తాము దబాంగ్ 2 రైట్స్ తీసుకోవటం లేదని నిర్మాత గణేష్ చెప్పడమే కాకుండా,  గబ్బర్ సింగ్ సీక్వెల్ కి తన సొంత స్టోరీనే ఉంటుందని హరీష్ శంకర్ చెప్పాడు. దీంతో వెంకటేష్ ఆసక్తి చూపుతున్నాడని అంటున్నారు. అయితే ఇక్కవ వెంకటేష్ దబాంగ్ 2 లో నటిస్తే సల్మాన్ కి వచ్చిన ఓపెనింగ్స్ వస్తాయా ? అసలే యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం టాలీవుడ్ లో ఆడుతుందా ? అన్న విషయాలు పరిగణలోకి తీసుకొని ఈ చిత్రానికి కమీట్ కావాలని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ఆ మధ్యన వెంకటేష్ చేసిన రీమేక్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. అయినా వెంకటేష్ మళ్ళీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సాహనం చేయడమే అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Superstar quits films and politics
Trisha lead role in ms raju rum  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles