Junior ntr six pack body

junior ntr, ntr baadshah, baadshah movie, jr.ntr movies, ntr sukumar movie, ntr movie list, ntr movie news, jr ntr films, baadshah wallpapers, srinu vytla movie, ntr six pack body

junior ntr six pack body

11.gif

Posted: 01/08/2013 02:58 PM IST
Junior ntr six pack body

ntr_e

       బాలీవుడ్ హీరోల నుంచి తెచ్చుకున్న సిక్స్ ప్యాక్ సంప్రదాయం తెలుగు హీరోలందరికీ పాకేలా కనిపిస్తుంది.  ఇప్పటికే ఈ జాబితాలో 'బద్రీ'లో అల్లు అర్జున్ , సునీల్ 'పూలరంగడు'లో, 'డమరుకం'లో నాగార్జున చేరిపోయి ఔరా అనిపించారు. ఇక హీరో ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే జానపద చిత్రంలో సిక్స్ ప్యాక్ తోనే అలరించబోతున్నాడు. వెంకటేష్ కూడా బాడీ ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ.. పర్ఫెక్ట్  బాడితో కనిపిస్తున్నాడు.  తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ఆరు 'పలకల దేహాన్ని' చక్కగా షేప్ చేసాడు.  ఇది 'బాద్ షా' సినిమా కోసం బిల్డప్ చేసిన బాడీ అని భావిస్తున్నారు.
      ఇదిలా ఉండగా, ఇప్పుడు 'బాద్ షా' చిత్రంలో నటిస్తున్న యన్టీఆర్, త్వరలో సుకుమార్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం చేయటానికి రెడీ అవుతున్నాడు. 'భారీ' నిర్మాత  భోగవల్లి ప్రసాద్ ఈ మూవీ నిర్మిస్తారు. మహేష్ బాబు హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న చిత్రం షూటింగు పూర్తికాగానే యన్టీఆర్ తో మూవీ షురూ కానుందని వెల్లడి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Svsc sensor report
Iddarammayilato movie updates  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles