Saidharma teja debue film update

saidharma teja, megastar chiru, chiranjeevi, saidharma teja, yvs chowdary, film news, movie news, saidharma teja debue film update

saidharma teja debue film update

11.gif

Posted: 01/28/2013 06:37 PM IST
Saidharma teja debue film update

saa

      మెగాస్టార్ చిరంజీవి సోదరి విజయ పెద్ద కుమారుడు సాయి ధరమ్‌తేజ హీరోగా బొమ్మరిల్లు పతాకంపై యలమంచిలి గీత సమర్పణలో వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘రేయ్’. ‘షౌట్ ఫర్ సక్సెస్’ ఉపశీర్షిక. షబనా ఆజ్మీ మేనకోడలు నయామీ ఖేర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం మార్చిలో విడుదలకు సిద్ధమవుతోంది.
         వైవిఎస్ మాట్లాడుతూ- సంగీతం, యాక్షన్, ప్రేమ కలగలిసిన పూర్తి వినోదాత్మక చిత్రమిది. కథానుసారం అమెరికా, వెస్టిండీస్‌లో ఎక్కువ భాగం చిత్రీకరించాం. ఆంధ్రప్రదేశ్ లొకేషన్లలోనూ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాం. ప్రస్తుతం రెండు పాటలు, యాక్షన్ సన్నివేశాల్ని హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నాం. మార్చిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
          తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, నరేష్, అలీ, రఘుబాబు, వేణుమాధవ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అదనపు స్క్రీన్‌ప్లే, మాటలు: రాజసింహ, రచన: శ్రీధర్ సీపాన, సంగీతం: చక్రి, పాటలు: చంద్రబోస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్.ఆర్.కిశోర్, కథ, కథనం, నిర్మాత, దర్శకత్వం: వై.వి.ఎస్.చౌదరి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress sruthi haasan birthday special story
Priyamani anguleeka shooting update  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles