Jwala gutta becomes item girl

Jwala Gutta on a different game cinema news tollywood news tollywood gossips gutta jwala sports player gutta jwala entry on tollywood gutta jwala item girl gutta jwala latest movie Gunde Jaari Gallanthayyinde Gunde Jaari Gallanthayyinde hero nitin 29 January January 29

Jwala Gutta on a different ball game Jan 29 ,2013 10:48 AM Share on emailEmail Share on printPrint Share Share | Share on facebook Share on twitter Share on google Share on stumbleupon Share on digg Jwala Gutta on a different ball game India's ace shuttler has finally turned green to Tollywood. The hyped speculations were rife that Jwala Gutta was entering the tinsel world, shortly.

Jwala Gutta becomes item girl.png

Posted: 01/29/2013 12:09 PM IST
Jwala gutta becomes item girl

Jwala_Gutta1

భారత బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా ఇప్పుడు తన రూటు మార్చి కొత్త రూట్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తుంది. ఈమె గత కొంతకాలంగా సినిమాల్లోకి వస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసింది. కోర్టులో పొట్టి దుస్తులు వేసుకొని, అందాలను ప్రదర్శించే గుత్తా జ్వాలా తాజాగా తెర పై అందాలను ఆరబోయడానికి సమయం ఆసన్నమైందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Jwala_Gutta

ఈమె నితిన్, నిత్యామీనన్ జంటగా రూపొందుతున్న 'గుండె జారి గల్లంతయ్యిందే'  చిత్రంలో జ్వాల ఓ ఐటెం పాటలో మెరవనుందని వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ పాటను హాట్... హాట్ గా చిత్రీకరిస్తారని అంటున్నారు. మైదానంలో పొట్టి దుస్తులు వేసుకొని కుర్రాళ్ళ మతి పోగొట్టే గుత్తా జ్వాలా ఐటెం సాంగులో మరింత ఘాటుగా అందాలు ప్రదర్శించి, ప్రేక్షకుల నుండి వచ్చే రెస్పాన్స్ ని బట్టి కథానాయికగా ఎంట్రీ ఇవ్వాలా, ఐటెం గర్ల్ గానే  స్థిరపడాలనే అనే నిర్ణయానికి రానున్నట్లు చెబుతున్నారు. మరి గుత్తాజ్వాలా అందాలు ఐటెం గర్ల్స్ అవకాశాలకు గండి కొడతాయో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress raasi re entry with slim body
Actress sruthi haasan birthday special story  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles