Punnamiratri movie updates

punnamiratri movie, punnamiratri movie updates, aryan, monal gajjar, sharddadas, sreddadas hot, monal gajjar hot, movie news,film news, punnamiratri movie posters, punnamiratri movie teaser

punnamiratri movie updates

23.gif

Posted: 02/02/2013 05:34 PM IST
Punnamiratri movie updates

pu

       సరికొత్త సాంకేతిక విలువలతో పున్నమి నాటి రాత్రి పేరిట భయపెట్టేందుకో సినిమా వస్తోంది.  మలయాళ దర్శకుడు వినయన్‌ దర్శకత్వంలో తెలుగులో నిర్మిస్తున్న ఈ త్రీడీ హారర్‌ చిత్రం పేరు 'పున్నమిరాత్రి'. కలర్స్‌ అండ్‌ క్లాప్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నూతన నిర్మాణ సంస్థ మేరువ సుబ్బారెడ్డి నిర్మాత.
       'బ్రామ్‌స్ట్రోక్‌' నవల ఆధారంగా ఈ మూవీ నిర్మితమవుతోంది. డ్రాకులా పుట్టినిల్లయిన రోమన్‌ దేశంలో ప్రధాన దృశ్యాలు చిత్రీకరించారు. హారిపోర్టర్‌ చిత్రానికి త్రీడీ గ్రాఫిక్స్‌ వర్క్‌ అందజేసిన మహిళా టెక్నీషియన్‌ వినీఫా టెల్లర్‌ గ్రాఫిక్స్‌ వర్క్‌ చేశారు. షారూఖ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌ ఫైట్‌ మాస్టర్‌ మహ్మద్‌ భక్షి యాక్షన్‌ దృశ్యాలు రూపొందించారు. రెహమాన్‌ శిష్యుడు బబిత్‌ జార్జి సంగీతాన్ని అందించారు. శ్వేతబాసు ప్రసాద్‌తో ఐంటం సాంగ్‌ చిత్రీకరించారు. ఛాయాగ్రహణం: జి. సతీష్‌, సహ నిర్మాత: సిరాజ్‌ 
        ఆర్యన్‌, శ్రద్దాదాస్‌, మోనాల్‌ గజ్జర్‌ ప్రధాన తారాగణం. సెన్సార్‌ పూర్తిచేసుకుని ఈనెలలోనే విడుదలకు సిద్ధమవుతుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Priyamani latest film chandi shooting
Ramgopal varma india pai dadi movie teaser  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles