Ram charan teja confidence win in ccl

celebrity cricket league, ram charan teja, telugu warriors, mumbai heroes, ccl telugu warriors, bollywood actors,

ram charan teja confidence win in ccl

ram-charan-teja.gif

Posted: 02/17/2013 02:32 PM IST
Ram charan teja confidence win in ccl

ram charan teja confidence win in ccl

ఈ రోజు సాయంత్రం  హైదరాబాద్ లో  సీసీఎల్ పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే  ఈ పోటీలను  బాలీవుడ్ నుండి  సినీ తారలు బిపాసాబసు, దీపికా పదుకునే, సోనూసూద్ రావటం జరిగింది. అయితే వీరిని చూసేందుకు  శంషాబాద్  ఎయిర్ పోర్టులో అభిమానులు  ఎగబడ్డారు.   తెలుగువారియర్స్ , ముంబయి  హీరోస్ మధ్య  క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. అయితే  సీసీఎల్ పోటీలను  చూడటానికి  బాలీవుడ్ , టాలీవుడ్ ల నుండి తారాలు కదిలి రావడంతో హైదరాబాద్ లో పెద్ద సందడిగా మారింది.  అయితే సీసీఎల్  పోటీల గురించి  సినీ నటుడు  రామ్ చరణ్   శంషాబాద్  ఎయిర్ పోర్టులో  మీడియాతో  మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సారి కప్ సొంతం మేమే సొంతం చేసుకుంటాం అని  రామ్ చరణ్ చెప్పినట్లు తెలుస్తోంది. జట్టులోని సభ్యులంతా సమిష్టిగా  రాణిస్తున్నారని .. ఈ సారి కచ్చితంగా కప్  సొంతం  చేసుకుంటామని రామ్ చరణ్  ధీమా వ్యక్తం చేశారు.  ఈ సాయంత్రం 7 గంటలకు  తెలుగు వారియర్స్  జట్లు మరియు  ముంబయి  హీరోలతో తలపడనుంది.  ఒకే చోట ఇంత మంది సినీతారాలను  చూస్తే  చాలా ఆనందంగా ఉంటుంది. ఈ పోటీలో ఎవరు గెలుస్తోరో, ఎవరు ఓడిపోతారో  తెలుసుకోవాలంటే.. మిడ్ నైట్ వరకు  ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  War of words between rana and vikram
Shruthi hassan in rajamouli movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles