Pawan kalyan to romance with kajal

Pawan Kalyan , Kajal Agarwal, Pawan Kalyan in Sampath Nandi, Chota Mestry, Sharath Marar, Pawan Kalyan to romance with Kajal

Kajal Agarwal is going to pair up with Pawan Kalyan in Sampath Nandi’s film

Pawan Kalyan to romance with Kajal.png

Posted: 03/05/2013 07:16 PM IST
Pawan kalyan to romance with kajal

pawan-kajal

టాలీవుడ్ భామ కాజల్ అగర్వాల్ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయి స్టార్ హీరోలందరితో నటించి, డబ్బుకు డబ్బు, పేరుకు పేరు సంపాదించుకుంది. కానీ ఆమెకు ఒక్క కోరిక మాత్రం మిగిలింది. ఆ కోరికను పవన్ కళ్యాణ్ తీర్చబోతున్నాడు. అసలు విషయానికి వస్తే... కాజల్ మెగా కాంపౌండ్ లోని అందరి హీరోలతో నటించింది. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ తో మాత్రం నటించలేదు. ఈ ఒక్క కోరిక తీర్చుకుంటే చెప్పుకోవడానికి ఓ రికార్డు ఉంటుందని, అందరి చేత మెగా హీరోయిన్ అనిపించుకోవాలనే కోరిక మిగిలిందట. కానీ ఈ కోరిక కూడా త్వరలో తీరబోతుందట. పవన్ కళ్యాన్ సంపత్ నందితో చేయబోయే సినిమాలో కాజల్ ని హీరోయిన్ గా తీసుకోబోతున్నారట. ఒకవేళ ఈ అమకాశం వస్తే కాజల్ కోరిక తీరినట్లే. ఇక పవన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో బిజీగా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan as chief guest baadshah audio
Gopi ganesh to direct ram charan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles