Ram charan as james bond

james, bond, ram, charan, james bond ram charan, ram charan movie latest news, mumbai ka hero, zanjeer, magadheera, share khan, real star sri hari, chiranjeevi, krishna, james bond role

By listening to the word James bond the very first thing we remind stunts, remote controller cars and investigating stories. Everyone is crazy

Ram Charan as James Bond.png

Posted: 03/06/2013 07:23 PM IST
Ram charan as james bond

ramchran

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించి తన ఫ్యాన్స్ ని నిరాశ పరచకూడదని అనుకుంటున్నాడో ఏమోకానీ ఆయన త్వరలో ఓ కొత్త గెటప్ తో దర్శనం ఇవ్వబోతున్నాడు. మరి అది అలాంటి ఇలాంటి గెటప్ కాదు. అందరు ఇష్టపడే జేమ్స్ బాండ్ గెటప్. అవును తాజాగా ఆయన నటిస్తున్న జంజీర్ సినిమాలో ఓ పాటలో ఈ గెటప్ లో కనిపించబోతున్నాడు. చుట్టుముట్టిన విదేశీ భామల నడుమ ... నల్ల రంగు సూటుతో స్టైలిష్ లుక్ లో ఉన్నాడని, ఈ గెటప్ తో చరణ్ అభిమానులకు పండగే అంటున్నారు. ఈ గెటప్ లో చరణ్ రాకింగ్ అని చిత్ర యూనిట్ వారు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh puri film titled tapori
Zanjeer director praises srihari  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles