Sunil bhimavaram bullodu

Sunil Bhimavaram Bullodu, Bahrain Heroine for Sunil Bhimavaram Bullodu, Sunil New Movie Bhimavaram Bullodu Heroine Esther

Sunil Bhimavaram Bullodu, Bahrain Heroine for Sunil Bhimavaram Bullodu, Sunil New Movie Bhimavaram Bullodu Heroine Esther

Sunil Bhimavaram Bullodu.png

Posted: 03/08/2013 12:56 PM IST
Sunil bhimavaram bullodu

sunil

కమేడియన్ స్టాయి నుండి హీరో స్థాయికి ఎదిగి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్న సునీల్ త్వరలో ఓ కొత్త గెటప్ లో ‘భీమవరం బుల్లోడు ’గా కనిపించబోతున్నాడు. ఈయనను త్వరలో నటించబోతున్న సినిమాకి ఈ పేరును ఖరారు చేసినట్లు సినీ వర్గాల సమాచారం. గతంలో కలిసిందాం రా వంటి ప్రేమ కథా చిత్రాలను డైరెక్ట్ చేసిన తమిళ దర్శకుడు ఉదయ్ శంకర్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్ నిర్మించబోతుంది. సునీల్ సరసన ఎస్తర్ కొత్త అమ్మాయిని ఎంపిక చేశారు. ఈమె గతంలో సాయిరాం శకంర్ సరసన నటించింది. ఇక ఈ సినిమా గురించి సురేష్ బాబు మాట్లాడుతూ.... ఎప్పటి నుండో సునీల్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాం. కానీ ఇన్నాళ్లకు కుదిరింది. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అన్నారు. సునీల్ మాట్లాడుతూ ‘ సురేష్ ప్రొడక్షన్స్ లో చాలా సినిమాల్లో నటించాను. హీరోగా ఈ బ్యానర్లో నాకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ విత్ పాన్, ఐస్ క్రీమ్ లా ఉంటుందని, నా సినిమాల్లో ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయన్నారు. మరి ‘భీమవరం బుల్లోడు ’ సునీల్ ఎంత వరకు అలరిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Srinuvytla daughters in baadshah movie
Geeta basra pairs up with santhanam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles