Director maruthi movie with venkatesh

Director Maruthi Next Movie with Venkatesh, Director Maruthi, Venkatest, Producer Danaiah, Official Announcement, Venkatesh Upcoming Movie, Prema Katha Chitram Movie

Director Maruthi Next Movie with Venkatesh, Director Maruthi, Venkatest, Producer Danaiah, Official Announcement, Venkatesh Upcoming Movie, Prema Katha Chitram Movie

Director-Maruthi-Movie-with-Venkatesh.png

Posted: 03/25/2013 11:44 AM IST
Director maruthi movie with venkatesh

maruthi-venkatesh

టాలీవుడ్ కుటుంబ కథా చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ త్వరలో ఈ తరం జనరేషన్ కు తగ్గట్లుగా సినిమాలు తీస్తూ బూతు దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ‘ఈ రోజుల్లో, బస్ స్టాప్ ’ చిత్రాల దర్శకుడు  మారుతి ద్శకత్వంలో ఓసినిమా చేయబోతున్నాడనే వార్తలు ఫిలిం నగర్లో వినబడుతున్నాయి. ప్రస్తుతం ప్రేమాకథా చిత్రం సినిమాని తెరకెక్కిస్తున్న మారుతి ఈ మధ్యనే వెంకటేష్ కి ఓ మంచి ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చే స్టోరీని వినిపించాడట. ఈ స్టోరీ విన్న వెంకటేష్ దానికి ముగ్దుడై వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం షాడో, బోల్ బచ్చన్ చిత్రాలతో బిజీగా ఉన్న వెంకటేష్ తరువాత మారుతి దర్శకత్వంలో నటించనున్నాడట. యూత్ కి బూత్ చిత్రాలు అలవాటు చేసిన మారుతి వెంకీ తో ఫ్యామిలీ చిత్రం ఎలా తీస్తాడో చూడాలి అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shweta bharadwaj hot item song in adda
Prabhas as che guevara getup  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles