5 assistant directors propose marriage to tamannaah

tamannaah gets marriage proposal from 5 assistant directors, tamannah, tamannaah himmatwala, himmatwala film, himmatwala movie, himmatwala sajid khan, sajid khan himmatwala cast, sajid khan himmatwala remake

The Himmatwala actress Tamannah Bhatia gets marriage proposal from five assistant directors.

5 Assistant Directors Propose Marriage To Tamannaah.png

Posted: 03/26/2013 12:25 PM IST
5 assistant directors propose marriage to tamannaah

tamannaah gets marriage

టాలీవుడ్ టాప్ రేసులో దూసుకుపోతూ, తన అంద చందాలతో ప్రేక్షకులను మైమరపిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా ‘హిమ్మత్ వాలా ’ సినిమాతో బాలీవుడ్ లో తెరంగ్రేటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగులో తమన్నాని దర్శకుడు ఆటపట్టించాడట. అది అర్థం కాక తమన్నాకి కొద్దిసేపు మతిపోయిందట. ఇంతకీ అసలు విషయం ఏంటేంటే... ఈ సినిమా షూటింగు టైంలో ఆ సినిమా దర్శకుడు ఐదుగురు అస్టిస్టెంట్ డైరెక్టర్లను వరుసగా పంపించి తమన్నాకి ఐ లవ్యూ చెప్పమన్నాడట. దీంతో వారు ఒకరి తరువాత ఒకరు వెళ్లి ఐ లవ్యూ చెబుతుండటంతో  ఆ టైంలో తమన్నాకి ఏం చేయాలో పాలుపోలేదట. చివరికి అసలు విషయం తెలుసుకొని హమ్మయ్య అనుకుందట. ఈ సీన్ జరుగుతున్నంత సేపు అక్కడున్న వారు కడుపుబ్బ నవ్వుకున్నారట. బాలీవుడ్ లో ఇలాంటి సంఘటనలు చాలా కామన్ అయినా, తమన్నాకి తొలిసారి ఇలాంటి అనుభవం ఎదురవడంతో షాక్ తిందట. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anirudh as a hero soon
Karthika hot scene from makaramanju movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles