Singam postponed due to balupu movie

Singam movie, Surya, Anushka, Hansika Motwani, Ravi Teja, Balupu movie, Devi Sri Prasad, yamudu movie

singam postponed due to balupu movie

బలుపుతో సింగం దూరం

Posted: 06/09/2013 06:22 PM IST
Singam postponed due to balupu movie

సూర్య, అనుష్క నటించిన యముడు సినిమాకి కొనసాగింపుగా చిత్రీకరించిన సింగం సినిమా జూన్ 28 కి విడుదల కావలసింది.  కానీ అదే రోజు రవితేజ నటించిన బలుపు విడుదల అవబోతున్న సందర్భంగా మరోసారి ఆలోచించి సింగం సినిమాను జూలై కి మార్చినట్టుగా తెలుస్తోంది.  

తెలుగులో రవితేజకి ఉన్న మాస్ ఫాలోయింగ్ దృష్ట్యా సింగం సినిమాను ఆ రోజు విడుదల చేస్తే ఓపెనింగ్స్ రావేమోననే ఉద్దేశ్యంతో విడుదల తేదీని జూలైకి మార్చినట్టుగా అర్థమౌతోంది.

యముడు సినిమాను హిందీలో సింగం గా పునర్నిర్మాణం చేసారు.  ఇప్పుడు అదే పేరును తెలుగులో యుముడు-2 కి పెట్టారు.  ఇందులో అనుష్కతో పాటు హంసిక మోట్వానీ కూడా మురిపించబోతోంది.  ఈ ద్విభాషా చిత్రాన్నితెలుగులో హరి దర్శకత్వాన్ని అందించగా ప్రిన్స్ పిక్చర్ పతాకం మీద లక్ష్మణ్ కుమార్ నిర్మించారు.  దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.  పాటలు ఇంకా విడుదల కాలేదు.

సింగం పాటల విడుదల తేదీని, చిత్రం విడుదల తేదీని ఇంకా ప్రకటించవలసివుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amala pairs up with siddharth
Ram charan teja buys hyderabad polo team  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles