అందాల సుందరి సమంతా ఈ మద్య నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఇప్పటికే బిజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు హీరో సిద్దార్థతో పీకల్లోతు ప్రేమలో మునిగి త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ అమ్మడు ఇప్పుడు అక్కినేని నాగార్జున కొడుకు అఖిల్ పై మనసు పారేసుకుంది. అంటే సిద్దార్థను వదిలిపెట్టిందా అనే అనుమానాన్ని రానీయకండి. అది అదే... ఇది ఇదే.... ఇక విషయంలోకి వెళితే అఖిల్ చిన్నప్పుడు ‘సిసింద్రి ’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని తెలుసుకున్న సమంతా ప్రత్యేకంగా ఆ సీడీని తెప్పించుకొని చూసిందట. అందులో అఖిల్ క్యూట్ నెస్ కి, నటనకి పడిపోయిన సమంతా దీని పై ఓ చిలిపి కామెంట్ కూడా చేసింది. ‘సిసింద్రీ ’ సినిమా షూటింగులో గనుక నేను ఉంటే అఖిల్ ని లేపుకెళ్ళేదాన్ని అని చెప్పింది. మరి ఇప్పుడు వయస్సు మీద ఉన్న అఖిల్ ఈ మాట కు ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more