Anjali missing for a second time

Anjali missing for a second time, Anjali found, anjali, missing, marriage, madha, gaja, raja, singam2

Anjali is missing for a second time but not found, according to reports abuzz in Kollywood circles.

నేను లేచిపోయి పెళ్ళి చేసుకోలేదు

Posted: 08/30/2013 06:43 PM IST
Anjali missing for a second time

ఆ మధ్యన ఫ్యామిలీ గొడలవతో రచ్చకెక్కి అదృశ్యమైందనే వార్తలతో ‘సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు ’ సినిమా హీరోయిన్ అంజలి ఇప్పుడు ఏకంగా లేచిపోయి పెళ్లి చేసుకొందనే వార్త ఫిలింనగర్ లో సంచరిస్తుంది. ప్రస్తుతం వెంకటేష్ సరసన నటిస్తున్న అంజలి ఓ రాజకీయ నాయకుడ్ని రహస్యంగా పెళ్లి చేసుకొని విదేశాలకు చెక్కేసిందని, గత రెండు రోజులుగా షూటింగుకు హాజరవ్వకపోవడమే కాకుండా సెల్ ఫోన్ కూడా స్విఛ్చాఫ్ పెట్టటడమే ఈ వార్తలకు కారణం అంటున్నారు. రెండు మూడు రోజుల నుండి అందుబాటులో లేని అంజలి మీడియా ముందుకు వచ్చి, నేను ఎక్కడికి వెళ్లలేదని, నేను ఎవరితో లేచిపోయి పెళ్లి చేసుకోలేదని, బోల్ బచ్చన్ సినిమా రీమేక్ కోసం విదేశాలకు వెళ్లాలని , కావాలనే ఓ తమిళ దర్శకుడు నా పై అసత్య ప్రచారం చేస్తున్నాడని, దయచేసి నా పై ఇలాంటి వార్తలకు పుల్ స్టాప్ పెట్టండి అని చెప్పింది. ఈ వార్తలతో ఓ వైపు పబ్లిసిటీ వస్తుందని అనుకున్నా, మరో వైపు తన ఇమేజ్ కు భంగం కలుగుతుందని చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles