Actress veena malik on a dubai wedding hoax

Actress Veena Malik wedding, actress,dubai,hoax,malik,pakistani,veena,wedding,

Pakistani actress Veena Malik who is obsessed with marriage and in particular eyeing for a prized catch in Dubai.

వీణా మాలిక్ మొగుడ్ని వెతుక్కుంది

Posted: 11/21/2013 10:04 AM IST
Actress veena malik on a dubai wedding hoax

పాకిస్థాన్ హాట్ మోడల్, బాలీవుడ్ నటి అయిన వీణా మాలిక్ ఎప్పుడు నోరు విప్పినా ఏదో సంచలనాత్మకమైన స్టేట్ మెంట్లు ఇస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఈ సారి కూడా ఓ వార్త చెప్పింది కానీ అది సినీ జనాలకు షాకింగ్ న్యూస్ లాంటిది. న్యూస్ , సెమీ న్యూడ్ తో కుర్ర కారుకు నిద్రలేకుండా చేసే వీణామాలిక్ త్వరలో శ్రీమతిగా మారబోతుంది. అంటే పెళ్ళి చేసుకోబోతుంది.

ఈ అమ్మడు గత కొంత కాలంగా ప్రముఖ బంగారం వ్యాపార వేత్త ప్రేమలో మునిగి తేలుతుందట. మొన్న మార్చి నెలలో కామన్ ఫ్రెండు ద్వారా ఉమర్ ఫరూఖ్ పరిచయం అయ్యాడట. తొలి చూపులోనే అతని అందానికి ముగ్దురాలైన వీణా ఆ క్షణం నుండే సర్వం ఆయనదానిగా మారిందట.  అప్పటి నుండి ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. 2015లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం కూడా తీసేసుకున్నారట.

ఈ రెండేళ్ళలో తాను కమీట్ అయిన ప్రాజెక్టులు పూర్తి చేయడమే కాకుండా, అప్పటి వరకు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ ఒకర్నొకర్ని అర్థం చేసుకొని ఆ తరువాత ముహూర్తం పెట్టుకుంటారట. మరి అప్పటి వరకు వీరి ప్రేమ ఇలాగే ఉంటే పెళ్లి, లేదంటే ఎవరి దారి వారు చూసుకుంటారేమో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles