Ram gopal next with prabhas

Ram Gopal Varma movie with Prabhas, Ram Gopal next movie, Prahas under Ramgopal varma,King Mohan Babu, Rajasekhar.

Ram Gopal next movie with Prabhas. Rumours are that both are teaming for an interesting project.

రామ్ గోపాల్ కన్ను ప్రభాస్ పై పడింది

Posted: 02/01/2014 11:20 AM IST
Ram gopal next with prabhas

రామ్ గోపాల్ వర్మకి ఈ మధ్య వింత వింత కోరికలు పుడుతున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేసి సంచలనాలు స్రుష్టించిన వర్మ ఇప్పుడు మళ్లీ తెలుగు హీరోల పై ద్రుష్టి పెట్టినట్లున్నాడు. ఇప్పటికే సునీల్, రవితేజలతో సినిమాలు చేసి పరాజయాల్ని చవిచూశాడు. ప్రస్తుతం సీనియర్ నటులు అయిన మోహన్ బాబు, రాజశేఖర్ తో సినిమాలు చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఈ సంచలన దర్శకుడి కన్ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ సందర్భంలో కలిసిన వీరిద్దరి మధ్య చాలా సేపు కబుర్లు నడిచాయని, వర్మ కబుర్లకు ప్రభాస్ ఇంప్రెస్ అయ్యి ఈయనతో ఓ సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు చెప్పడంతో ఇటీవల సినిమాకు సంబంధించిన చర్చలు కూడా జరిగినట్లు చెబుతున్నారు. వీరిద్దరు సినిమా చేసే విషయం పై సీరియన్ గా ఉన్నట్లు కూడా చెబుతున్నారు. ఫిలింనగర్లో చెక్కర్లు కొడుతున్న ఈ వార్తలు నిజమైతే వీరిద్దరి ప్రాజెక్టు కార్యరూపం దాలుస్తుందా అనేది వేచి చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles