రామ్ చరణ్ త్వరలో క్రిష్ణవంశీ దర్శకత్వంలో మల్టీస్టారర్ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నాడని గత కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. ఈ సినిమా కోసం రామ్ చరణ్ స్టిమ్ గా, డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కనిపించబోతున్నాడు.
అందుకోసం జట్టు కూడా పెంచుతున్నాడు. ఈ విషయం ఇటీవల బ్రహ్మానందం కొడుకు గౌతమ్ నటించిన 'బసంతి' సినిమా ప్రమోషన్ కు సంబంధించిన ఫోటోలలో రుజువు అయ్యింది. ఇందులో ‘పోనీ టెయిల్ ’ మెయింటేన్ చేస్తున్నట్లు కనిపించాడు. చిన్న జుట్టు పిలక వేసుకొని ఢిఫరెంటుగా కనిపించడంతో ఖచ్చితంగా క్రిష్ణవంశీ సినిమా కోసమే ఈ హెయిర్ స్టైల్ అని తేలిపోయింది.
శ్రీకాంత్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగు దశలో ఉంది. మొత్తానికి చెర్రీ డిఫరెంట్ స్టైల్ లో కనిపించబోతున్నాడన్న మాట.
Knr
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more