Mega ram charan yevadu completes 50 days

Ram Charan, Mega Power Star Ram Charan, Ram Charan Yevadu Completes 50 Days, Yevadu movie completes 50 days, Yevadu was released on 12th January.

Mega Ram Charan Yevadu Completes 50 Days, Yevadu movie completes 50 days

అర్థసెంచరీ సాధించిన రామ్ చరణ్

Posted: 03/03/2014 11:51 AM IST
Mega ram charan yevadu completes 50 days

మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ ఈరోజు  తో  అర్థసెంచరీ సాధించాడు.అంటే ఆయన వయసులో కాదులేండి?  రామ్ చరణ్  నటించి  సినిమా ‘ఎవడు’ అర్థసెంచరీ సాధించింది.  సంక్రాంతికి  విడుదలైన ‘ఎవడు’విషయం తెలిసిందే. ఈ సినిమాలో  రామ్ చరణ్, శ్రుతి, కాజల్,  అల్లు అర్జున్ నటించారు. 

అయితే సంక్రాంతి బరిలోకి చాలా  తెలుగు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.  మహేష్ బాబు నటించి    ‘నేనొక్కడినే’  సినిమా కూడా  సంక్రాంతి బరిలోకి దిగింది.  అయితే ఎవడు సినిమాతో  పెద్దగా పోటీపడలేకపోయింది.  

రామ్ చరణ్ నటించిన 'ఎవడు' సినిమా హాఫ్ సెంచరీ కొట్టింది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం వెరైటీ సినిమాగా ప్రేక్షకులను అలరించింది. ఈ సందర్భంగా దర్శకుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, కథలో కొత్తదనంతో బాటు చరణ్, అల్లు అర్జున్ నటన చిత్రానికి బలాన్నిచ్చిందని అన్నారు. తమ సంస్థలో ఇదొక మరపురాని చిత్రంగా మిగిలిపోతుందని దిల్ రాజు చెప్పారు.

మెగా అభిమానులు ఆనందంతో  పండుగ చేసుకుంటున్నారు. త్వరలో  ‘ఎవడు ’ సినిమా అర్థసెంచరీ  శతదినోత్సం   జరుపుకుంటామని  ఆ చిత్ర దర్శకుడు, నిర్మాత అంటున్నారు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles