Varma tension to rowdy movie censor

Ram Gopal Varma, rowdy movie, manchu family, mohan babu, censor board dhanalakshmi, Satya-2, RGV vs Censor Dhanalakshmi

varma tension to rowdy movie censor, RGV vs Censor Dhanalakshmi

ఆమెను చూసి వణుకుతున్న వర్మ రౌడీలు?

Posted: 03/19/2014 12:22 PM IST
Varma tension to rowdy movie censor

ప్రముఖ దర్శకుడు  వివాదాలకు  ఆత్మబంధువు అయిన వర్మ.  ఇప్పుడు  ఆమెను చూసి వణికిపోతున్నారు.  గతంలో  వర్మ ఈమె పై కసితీర్చుకున్న విషయం తెలిసిందే.  ఈమె పై కోర్టులో  కేసు పెట్టాడు.   ఇప్పుడు  ఈమెను  చూసి , వర్మ రౌడీలు భయంతో వణికిపోతున్నారు.  

ఈమె అంటే.. ఆ రౌడీలకు కూడా భయమే. ఎందుకంటే.. గతంలో  ఈ రౌడీలకు కూడా ఆమె చేతి దెబ్బలు తిన్నవారే.  అసలు ఇంతకీ ఈమె  ఎవరు అనుకుంటన్నారా?  తెలుగు ఫిలిం  సెన్సార్  అధికారి  ధనలక్ష్మీ.   ఈమెకు , మంచు ఫ్యామిలీ, వర్మకు  ఉన్న గొడవలు తెలిసిందే. 

 మంచు ఫ్యామిలీతో  వర్మ చేసిన  ‘రౌడీ’ సినిమాను ఈ నెల 28న రిలీజ్ చేయటానికి సిద్దమయ్యరు.  ఈ సినిమాలు  మోహన్ బాబు  రాయలసీమ  పాక్షన్  లీడర్ గా  కనిపించబోతున్నాడు.  అయితే  సినిమా రిలీజ్   అంతా సిద్దమైంది.  ఇక మిగిలింది.. ఒక్కటే.. అదే  సెన్సార్. ఇప్పుడు  ఇది సెన్సార్  అధికారి  ధనలక్ష్మీ చేతిలో  ఉంది.   

ఈ రౌడీలను ధనలక్ష్మీ ముందుకు పెడితే..ఎలాంటి అడ్డంకులు చెబుతుందోనినవర్మ, మంచు ఫ్యామిలీ భయపడుతున్నారు. ‘సత్య ’ సినిమా సమయంలో  వర్మ ధనలక్ష్మీ పై చేసిన కామెంట్స్  అందరికీ తెలుసు.   అంతేకాకుండా  ఆ సమయంలో వర్మ  ధనలక్ష్మి  చిత్రపరిశ్రమలో.. ఒకొక్కరికి ఒక్కొలా  వ్యవహరిస్తుందనే .. టాలీవుడ్ పెద్దలకు బాగా తెలుసు.  ఇప్పుడు  వర్మ రౌడీల పరిస్థితి ఆమె  చేతిలో ఉంది.  వర్మ రౌడీల పై ధనలక్ష్మీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. 

 -ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles