Anand fame raja married amritha

Telugu Actor Raja, Raja Married Amritha, Anand Fame Raja Married Amritha, St.Theresa Church in Nungambakam, |Actor Raja Marriage, Raja Weds Amritha, Hero Raja Married Amritha,Telugu Actor Raja Marriage, Raja to Marry Chennai Girl Amritha, Anand Fame Raja Marriage

Anand Fame Raja Married Amritha

పెళ్లి చేసుకున్న టాలీవుడ్ బ్యాచిలర్ హీరో

Posted: 04/26/2014 12:11 PM IST
Anand fame raja married amritha

‘ఆనంద్ ’ ప్రేమ్  రాజా టాలీవుడ్ బ్యాచిలర్  గా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల సినిమాల విషయంలో కొంచెం వెనకపడ్డాడు. దీంతో రాజా తన బ్యాచిలర్ లైప్ చెక్ పెట్టి,   ఈరోజు  ఓ ఇంటివాడయ్యాడు.  చెన్నయ్ లోని  రాజా పెళ్లి  చాలా ఘనంగా జరిగింది.  అమ్రిత విన్సెంట్ తో అతని వివాహం ఈ రోజు చెన్నయ్ లో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరిగింది.

రాజా ఏర్పాటు చేసిన రిసెప్షన్ కార్యక్రమానికి బంధుమిత్రులతో పాటు తమిళనాడు గవర్నర్ రోశయ్య, పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 'ఆనంద్' సినిమా ద్వారా వెలుగులోకి వచ్చిన రాజా, ఆ తర్వాత అదే పేరుతో పాప్యులర్ అయ్యాడు.

తెలుగులో సుమారు 30 సినిమాలలో నటించిన రాజా, ఇప్పుడు కోలీవుడ్ లో కూడా అడుగుపెడతానని అంటున్నాడు. ఈ శుభసందర్భంగా రాజా దంపతులకు  తెలుగువిశేష్.కామ్ శుభాకాంక్షలు తెలుపుతోంది!

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles