Anushka 3days enjoy with hero ajith

Anushka 3days enjoy with hero Ajith, Anushka Lip locks with AJith, Anushka Lip locks with AJith in Gautham menon Movie, Anushka hot in gautham menon movie

Anushka 3days enjoy with hero Ajith, Anushka Lip locks with AJith, Anushka Lip locks with AJith in Gautham menon Movie, Anushka hot in gautham menon movie

అనుష్క మూడు రోజులు బెడ్ రూంలో అదే పని..?

Posted: 05/02/2014 04:24 PM IST
Anushka 3days enjoy with hero ajith

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లలో సీనియర్ మోస్ట్ హీరోయిన్ అయిన అనుష్క శెట్టి ప్రస్తుతం అవకాశాల్లో దూసుకుపోతుంది. తెలుగులో రుద్రమదేవి, బాహుబలి వంటి హిస్టారికల్ చిత్రాలు చేస్తూనే మరో వైపు కోలీవుడ్ లో శ్రుంగార రసాలను పండించేందుకు సిద్దమైంది. కోలీవుడ్ లో రసిక శికామణిగా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అజిత్ సరసన ఓ సినిమా చేయడానికి కమీట్ అయ్యింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధంచి దర్శకుడు కొన్ని హాట్ హాట్ సీన్స్ సెక్సీ అనుష్కతో చిత్రీకరించాడానికి ప్లాన్ చేశాడట. వెంట్రుకలు నెరిసిన హీరో అజిత్, అనుష్కల మధ్య రొమాంటిక్ సన్నివేశాలను మూడు రోజుల పాటు బెడ్ రూం సన్నివేశాలను చిత్రీకరించారట.

ఆ మూడు రోజులూ మిగతా యూటిన్ సభ్యుల్ని సెట్లోకి అనుమతించలేదట.దర్శకుడు, కెమెరామేన్ తప్ప అసిస్టెంట్లను కూడా లోపలకి రానీయలేదంటే వీరిద్దరి మధ్య హాట్ హాట్ సీన్స్ తో పాటు, లిప్ లాక్ కిస్సింగ్ సీన్స్ కూడా చిత్రీకరించారని తెలుస్తుంది. ఇప్పటి వరకు శృంగార సన్నివేశాలకు, అధర చుంబనాలకు ఆమడ దూరంలో ఉన్న అనుష్క ఈ సినిమాతో వాటికి పచ్చ జెండా ఊపినట్టు కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

రొమాంటిక్, శ్రుంగార సన్నివేశాలను చిత్రీకరించడంలో తనకు తానే సాటి అయిన గౌతమ్ మీనన్ ఏజ్ బార్ అయిన హీరోకు ఈ ఏజ్ లో కూడా ఇలా ఎంజాయ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాడని అక్కడి జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles