Tamil movie vadacurry get clean u certificate

Vadacurry movie sensor, Vadacurry Get U Certificate, Sunny Leone new tamil movie, Sunny Leone item song, Vadacurry

Tamil Movie Vadacurry Get Clean U Certificate

సన్నీలియోన్ సినిమాకు క్లీన్ ‘యు ’ సర్టిఫికెట్

Posted: 05/24/2014 09:35 AM IST
Tamil movie vadacurry get clean u certificate

సన్ని లియోన్ ... ఈమె సెక్స్ కి హాట్ సింబల్. పోర్న్ స్టార్ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మెల్లి మెల్లిగా సౌత్ సినిమా ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టింది. ప్రస్తుతం ఈమె తమిళ సినిమా ‘వడకర్రి ’ సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేసింది. ఈ సినిమాలో సన్నీ నటిస్తుందంటే సినీ జనాలు అందాలకు కొదవేముండదనే ఫీలింగ్ లో ఉంటారు. కానీ తమిళ సెన్సార్ బోర్డు ఈ సినిమాకు క్లీన్ ‘యు ’ సర్టిఫికెట్ ఇచ్చి అందర్ని ఆశ్చర్యపరించారు. ఈ సినిమా కోసం సన్నీని తీసుకున్నప్పుడు అందులో ఆమెను బాగా ఎక్స్ పోజ్ చేశారని కూడా వార్తలొచ్చాయి.

కానీ ఇప్పుడు సెన్సార్ వాళ్లు ఇలాంటి రిపోర్ట్ ఇవ్వడంతో రసిక జనాలు నిరాశ చెందడమే కాకుండా, అసలింతకీ, ఇందులో హాట్ సీన్స్ లేవా ? లేక సెన్సార్ని మేనేజ్ చేశారా ? అనే ప్రశ్నల్ని లేవనెత్తుతున్నారు. మరి నిజంగానే అందులో సన్నీ అందాలు ఆరబోయ లేదా ? సెన్సార్ వాళ్లు కాసులకు కక్కుర్తి పడ్డారా ? అనేది సినిమా విడుదల అయితే గానీ చెప్పలేం. జై, స్వాతి జంటగా నటిస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles