Vidya balan crazy about nagarjuna physique

Vidya balan Crazy about Nagarjuna physique, Vidya balan praised hero Nagarjuna, Vidya Balan starts Bobby Jasoos pramotion, Vidya Balan in Hyderabad, Bobby Jasoos move, actress Vidya Balan

Vidya balan Crazy about Nagarjuna physique, Vidya balan praised hero Nagarjuna, Vidya Balan starts Bobby Jasoos pramotion, Vidya Balan in Hyderabad, Bobby Jasoos move, actress Vidya Balan

నాగ్ దానికి ఫిదా అయిన విద్యా ఆంటీ

Posted: 06/21/2014 01:36 PM IST
Vidya balan crazy about nagarjuna physique

టాలీవుడ్ లో మన్మథుడిగా పేరు తెచ్చుకున్న నాగార్జునకు టాలీవుడ్, బాలీవుడ్ స్టార్లు అయినా ఫిదా కావాల్సిందే. ఐదు పదులు దాటినా ఇప్పటికి కుర్రాడిలా కనిపించే నాగార్జున ఫిజిక్ ని చూసి బాలీవుడ్ ఆంటీ అయిన విద్యాబాలన్ మనస్సు పారేసుకుందట. ఈయనంటే ఒకప్పుడు మనస్సు పారేకున్న వారు చాలా మందే ఉన్నారు. ఇఫ్పుడు ఆ జాబితాలో ఈమె కూడా వచ్చింది. బాలీవుడ్ లో ఈ అమ్మడు నటించిన సినిమా ‘బాబీ జాసూస్ ’ సినిమాలో ఆమె 12 రకాల పాత్రలు పోషించింది

. ఈ సినిమా  ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చింది. పనిలో పనిగా నాగార్జున చేస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు ’ ప్రోగ్రాం  సెట్ కు కూడా వెళ్లింది. అక్కడ ఆయన అడిగిన చిలిపి ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పింది. సందులో సందుగా నాగార్జున పై నాలుగు మాటలు పడేసి ఆయన్ను ఆకట్టుకునే ప్రయ్నతం కూడా చేసింది. నాగ్ చేస్తున్న ప్రోగ్రాంలో ఆయన్ను, ఆయన ఫిజిక్ ని చూసి ఫిదా అయిపోయా, ఈ వయస్సులో కూడా ఇంత గ్లామర్ ఎలా సాధ్యం అని ఆశ్చర్యపడిపోయా అని అనేసింది.

కథ నచ్చిన దక్షిణాదిలో సినిమాలు చేయడం లేదని చెప్పిన ఈమె ఒకవేళ కధ దొరికితే నాగార్జుననే హీరోగా పెట్టమని రికమెండ్ చేస్తుందేమో ???

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles