Sunny leone controversial comments on her fans

sunny leone controversial comments on her fans in public press meet, sunny leone press meet, sunny leone hot photos, sunny leone latest news, sunny leone comments on fans, sunny leone bikini photos, sunny leone hot photos, sunny leone news, sunny leone in current theega movie, sunny leone in bollywood movies, sunny leone hot photo shoot, sunny leone

sunny leone controversial comments on her fans in public press meet

సొంగకార్చుకునే వారివల్లే నేనిలా వున్నా! సన్నీ

Posted: 07/21/2014 11:47 AM IST
Sunny leone controversial comments on her fans

(Image source from: sunny leone controversial comments on her fans in public press meet)

మాజీ శృంగారతార, బాలీవుడ్ సెక్సీ హీరోయిన్ సన్నీలియోన్ ఈమధ్య వార్తల్లో తెగ తిరగేస్తోంది. బాలీవుడ్ తన సెక్సీ అందాలను ప్రదర్శించి స్టార్ డమ్ సంపాదించిన ఈ అమ్మడు... ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలోనూ తన అదృష్టాన్ని ‘‘కరెంట్ తీగ’’ సినిమా ద్వారా పరీక్షించుకోబోతోంది. మొన్నటికి మొన్నే ఈ అమ్మడు తమిళంలో నటించిన ‘‘వడాకర్రీ’’ సినిమా తెలుగులో డబ్ అయిన సంగతి తెలిసిందే! అయితే ఆ సినిమా అంతగా హిట్ కాలేకపోయింది.

అయినా సన్నిలియోన్ మాత్రం తన మాయాజాలంతో అభిమానులను కట్టిపడేసింది. తను ప్రదర్శించిన హాట్ అందాలను మళ్లీ మళ్లీ చూడాలని సౌత్ ఇండస్ట్రీ వర్గాలు, అభిమానులు ఆమె సినిమాలకోసం వెయిట్ చేస్తున్నారని సినీ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.అయితే ఇదంతా వేరే విషయం! తాజాగా ఈ హాట్ తార అభిమానులను ఉద్దేశించి కొన్ని ఘాటు కామెంట్లు చేసిపారేసింది. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు చెప్పేసింది. అభిమానులందరూ పిచ్చివాళ్లు... వాళ్ల వెర్రి వల్లే ఇండస్ట్రీ ఇలా ముందుకు నెట్టుకుపోతుందంటూ ఆమె పేర్కొంది.

తాజాగా ఓ పబ్లిక్ ఈవెంట్ లో పాల్గొన్న సన్నీలియోన్ తన స్టార్ డమ్ గురించి చెబుతూనే, అభిమానులకు థ్యాంక్స్ చెప్పుకుంది. అభిమానుల వెర్రి కారణంగానే నేను స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నానని ఆమె పేర్కొంది. ‘‘నాతోపాటు చాలామంది తారలు ఫోర్న్ సినిమాల్లో నటించారు. కానీ అభిమానులు మాత్రం నన్నొక్కదాన్నే ఎంతగానో ఆరాధిస్తున్నారు. ఇండియాలో అయితే మరీ వెర్రిగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ నా పేరు వింటే చాలు.. అభిమానులు ఎగబడి మరీ వెంటపడుతున్నారు. అందువల్లే దర్శకనిర్మాతలు కూడా నాకు అశకాశాలు ఇస్తున్నారు. నన్ను ఇంతగా అభిమానిస్తున్న నా ఫ్యాక్స్ కు చాలా థ్యాంక్స్’’ అని అభిమానులను పొగుడ్తూనే వాళ్లను పిచ్చోళ్లని తిట్టేసింది.

ఏదేమైనా అభిమానులు మాత్రం ఈమెను నెత్తినేసుకుని కూర్చున్నారని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినా సన్ని చెప్పింది కూడా నిజమే! ఎందుంటే ఏ అభిమాన తారకు లభించిన గౌరవాన్ని ఈమె సొంతం చేసుకుంది. ఇటు సౌత్ ఇండస్ట్రీని, బాలీవుడ్ ని తన మాయాజాలంతో రఫ్పాడించేస్తోంది. ఇంకో విశేషమైన విషయం ఏమిటంటే.. ఈమె నటించిన చిత్రాలన్నీ దాదాపు అన్ని విజయం సాధించనవే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles