Salman khan to kanyadan his rakhi sister swetha rohira

salman khan to kanyadan his rakhi sister swetha rohira, swetha rohira and actor pulkit samrat, salman khan latest news, salman khan to kanyadan his rakhi sister, salman khan with rakhi sister swetha rohira, salman khan with swetha rohira, salman khan news, swetha rohira with pulkit samrat, salman khan kanyadan, The bride was given away by her father

salman khan to kanyadan his rakhi sister swetha rohira with bollywood actor pulkit samrat

పెళ్లికాని సల్మాన్ కన్యాదానం చేస్తున్నాడు!!

Posted: 07/28/2014 03:55 PM IST
Salman khan to kanyadan his rakhi sister swetha rohira

అవును..! మీరు వింటున్నది నిజమే! బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కన్యాదానం చేయబోతున్నాడు. అదేంటి..? సల్మాన్ ఖాన్ ఇంతవరకు పెళ్లి కూడా చేసుకోలేదు. ఇక పిల్లలైతే అస్సలు వుండరు. అయినా కన్యాదానం చేయడమేమిటి..? విడ్డూరంగా..! అని సందేహంలో మునిగిపోయారా..? ఒక్క క్షణం వుండండి..! అసలు విషయాన్ని మీ ముందుకే తీసుకొస్తున్నాం!

అసలు విషయం ఏమిటంటే.. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కి ప్రతి ఏడాది శ్వేతా రోహిరా అనే అమ్మాయి రాఖీ కడుతుంటుంది. దీంతీ వీరిద్దరి మధ్య అన్నాచెల్లెలు సంబంధం బాలీవుడ్ లో ఒక ప్రత్యేక ఇమేజిని సాధించింది. చాలామంది ప్రముఖులు వీరిద్దరి మధ్య వున్న ఈ బంధాన్ని మెచ్చుకున్నారు కూడా! అయితే ఈ అమ్మాయి, బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్ గత కొన్నాళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది పెళ్లి కూడా చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.

కానీ.. ఆ అమ్మాయికి తండ్రిలేని కారణంగా కన్యాదానం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో సల్మాన్ ఖాన్ తన రాఖీ సోదరికి కన్యాదానం చేసే బాధ్యతలు మొత్తం తీసుకుంటున్నాడు. సల్మాన్ ఖాన్ తన జీవితంలోనే మొదటిసారిగా ఇలా ఓ క్రతువు నిర్వహించబోతున్నాడు. దీంతో మరోసారి సల్మాన్ ఖాన్ తన మంచితనాన్ని కన్యాదానంగా చాటుకోనున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles