Mahesh is going to launch naresh son

Mahesh is going to launch Naresh Son Naveen, Mahesh Babu To Launch Naresh Son Naveen Movie, Chanti Addala launch senior actor Naresh's son Naveen, Mahesh is going to launch, Mahesh Babu To Launch Naresh Son, Naresh Son Naveen

Naresh's son to make his debut, Telugu Film News , Tollywood ... is known to be making solid ground efforts to launch his son Naveen

వారసుడి ఎంట్రీకి మహేష్ రాక ?

Posted: 08/05/2014 12:02 PM IST
Mahesh is going to launch naresh son

ఈ మధ్య పెద్ద హీరోల వారసుల సినీ ఎంట్రీలు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఇటీవలే మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ మొదటి సినిమా కోసం భారీగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ నుంచి అందరూ విచ్చేసారు. అలాగే తాజాగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకు సాయిశ్రీనివాస్ నటిస్తున్న ‘అల్లుడుశీను’ సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇపుడు ఇదే జాబితాలోకి సూపర్ స్టార్ కృష్ణ మనవడు రాబోతున్నాడు.

ప్రముఖ నటుడు నరేష్.. తన తనయుడు నవీన్ ను హీరోగా పరిచయం చేయబోతున్నాడు. ఈ తొలి సినిమా ప్రారంభ కార్యక్రమాన్ని చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారు నరేష్. ఈ కార్యక్రమానికి కృష్ణ, విజయ నిర్మల హాజరుకానున్నారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలోని ఏడెకరాలలో ఈ చిత్రం ప్రారంభోత్సవాన్ని నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని చంటి అడ్డాల నిర్మించనున్నాడు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలిసింది.

ఈ కార్యక్రమానికి మహేష్, నమ్రతలు కూడా రాబోతున్నారని తెలిసింది. వీరిని నరేష్ స్వయంగా ఆహ్వానించాడని సమాచారం. మహేష్ వస్తే నవీన్ కు గ్రాండ్ ఓపెనింగ్ వస్తుందని నరేష్ భావిస్తున్నాడు. మరి ఏం జరగనుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles