Sunny leone ice bucket challenge video

sunny leone, sunny leone hot photos, sunny leone latest photos, sunny leone ice bucket challenge, sunny leone hot videos

sunny leone ice bucket challenge video : bollywood sexy star sunny leone also participated in ice bucket challenge

సంచలనం సృష్టిస్తున్న సన్నీలియోన్ ‘‘ఐస్ బకెట్ ఛాలెంజ్’’ !

Posted: 08/23/2014 06:55 PM IST
Sunny leone ice bucket challenge video

(Image source from: sunny leone ice bucket challenge video)

బాలీవుడ్ సెక్సీతార, మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్ హవా ఈమధ్య కాలంలో యావత్తు భారతదేశం మొత్తం మీద కొనసాగుతున్న విషయం తెలిసిందే! ఒకవైపు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసుకుంటూ విజయాలు సాధిస్తూనే అగ్ర హీరోయిన్ జాబితాలోకి చేరిపోయిన ఈ అమ్మడు... సౌత్ ఇండస్ట్రీలో కూడా చిత్రాల్లో నటిస్తూ తన హాట్ అందాలను అందరికీ కనువిందు చేస్తోంది. పైగా ఈమె వేసుకునేది చాలా పొట్టిపొట్టి డ్రెస్సులు కాబట్టి ప్రేక్షకులు ఆ హాట్ అందాలను చూడటానికి ఎగబడి మరీ థియేటర్లకు వెళుతుంటారు. ఈ విషయాలను పక్కనబెడితే.. సన్నీలియోన్ కు ప్రేక్షకులను తనవైపుకు ఎలా ఆకర్షించాలోనన్న మంత్రం ఎప్పుడో నేర్చేసుకుంది. ఈ అమ్మడు కూడా బాలీవుడ్ స్టార్ తారల్లాగే రకరకాల ప్రయోగాలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు తాజాగా ఈ అమ్మడు ఐస్ బకెట్ ఛాలెంజ్ లో భాగస్వామ్యం పంచుకుంది.

హాలీవుడ్ ప్రముఖుల నుంచి మన సౌత్ ఇండస్ట్రీలో వున్న తారలదాకా ప్రతిఒక్కరు ఈ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేస్తున్న తరుణంలో... తానేం తక్కువ తినలేదన్నట్టు తను కూడా ఇందులో భాగస్వామ్యం పంచుకుంది. సినిమాలతో బిజీగా వున్న ఈ భామ గత కొన్నిరోజుల నుంచి మీడియాకు కనిపించడం మానేసింది. ఇప్పుడు హఠాత్తుగా ఇలా ఐస్ తో స్నానం చేస్తూ హోయలొలికిస్తోంది. ఈ వీడియో రిలీజ్ అయిన కొన్ని గంటలకే యూట్యూబ్ లో సంచలనాలను సృష్టిస్తోంది. సన్నీలియోన్ వీడియో కదండి... పైగా ఐస్ ఛాలెంజ్ వీడియో అంటే అందులో ఖచ్చితంగా ఏ బికినీయో, ట్రాన్స్ పరెంట్ డ్రెస్సో ధరించి వుంటుందనుకుని నెటిజన్లు ఎగబడిమరీ చూస్తున్నారు. క్షణాల్లో యూట్యూబ్ క్లిక్కులు వేలకువేలు పెరిగిపోతున్నాయి. సన్నీ హాట్ అందాలు చూడక చాలారోజులు అయింది కాబట్టి... ఈ వీడియోను చూడటానికి అందరూ తహతహలాడిపోతున్నారు.

కానీ సన్నీలియోన్ మాత్రం తన అభిమానులు తీవ్ర నిరాశకే గురిచేసింది. ఎందుకంటే.. అందరూ ఊహించుకున్నట్లు ఇందులో సన్నీ బికినీ వేసుకోకుండా ఒక చిన్న షార్ట్, టాప్ ధరించుకుని.. తన హాట్ అందాలను కనబడనీయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు చివరకు అడియాశలే మిగిలాయి. తన భర్త సహాయంతో సన్నీ తన ఒంటిమీద నీళ్లు గుమ్మరించుకుని.. తాను ఇందులో పాల్గొంటున్నందుకు సంతోషంగా వుందంటూ హర్షం వ్యక్తం చేస్తోంది. మిగతావాళ్లు కూడా ఇందులో పాల్గొనవలసిందిగా ఆమె కోరుకుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunny leone  ice bucket challenge  bollywood celebrities  hollywood stars  

Other Articles