Amy jackson latest hot photos

amy jackson, amy jackson hot photos, amy jackson nude photos, amy jackson latest photos, i film, i movie, i movie first look, latest news, koliwood, tollywood, bollywood, hollywood, heroines latest hot photos, indian actress hot photos, nude photos

amy jackson latest hot photos came out and rucks a heat in internet : amy jackson a brand ambassoder for an innerwear company released hot photos with semi nude dresses

అమీ జాక్సన్ లేటెస్ట్ హాట్ ఫొటోలు

Posted: 09/12/2014 12:56 PM IST
Amy jackson latest hot photos

అందాల ఆరబోతకు అస్సలు వెనకాడని అమీ జాక్సన్ తాజా హాట్ ఫొటోలు విడుదలయ్యాయి. ఓ ఇన్నర్ వేర్ దుస్తుల కంపనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న అమీ... తనకు తెలిసిన విద్యను అదేనండి బట్టలు వేసుకోవటానికి మొహమాట పడటాన్ని బాగానే చూపించింది. తన నాజూకైన శరీరానికి బరువు కాకుండా.., ఎక్కువ మోతాదులో బట్టలు లేకుండా జాగ్రత్తలు తీసుకుని ఫొటో షూట్ లో పాల్గొంది. ఇప్పుడీ ఫొటోలు యువతను హీటెక్కిస్తున్నాయి. చిట్టి.., పొట్టి బట్టలతో ఉన్న అమ్మీ అమ్మడు ఫొటోలు ఇప్పుడు నెట్ లో తెగ సెర్చ్ అవుతున్నాయి.

ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న ‘ఐ’ సినిమాలో జాక్సన్ నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కు ముందే ఫొటోలు విడుదల కావటంతో మరింత క్రేజ్ వచ్చి., శంకర్ కు కలిసి వస్తుందని సినీ వర్గాలంటున్నాయి. శంకర్ సినిమాలో నటిస్తుండటంతో ఇక తన కాల్షీట్లకు ఖరీదు పెరుగుతుందని ఊహల్లో తేలిపోతుంది. సిని ఇండస్ర్టీకి రావటంతోనే హాట్ ఫోటోలు, సెమీ న్యూడ్ ఫొటోలతో హీటెక్కించి ఆపర్లను వచ్చేలా చేసుకున్న అమీ.., ఇప్పుడే అన్ని చూపిస్తే భవిష్యత్తులో ఇంకేం చూపిస్తుంది అని అభిమానులు చెవులు కొరుక్కంటున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amy jackson  hot photos  heroines  latest news  

Other Articles