No one proposed tapsee till now

tapsee, tapsee wiki, tapsee latest, tapsee photos, tapsee hot photos, tapsee gossips, tapsee manchu family, tapsee affair, telugu heroines, actress, hot photos, film stars hot photos, latest news, bollywood, tollywood, proposal, love proposal, how to propose love, lovers, valantaines day

tapsee says no one proposed her still now because her boy look and manarism in college days : tapsee feels sad and pained on valantains day for not having a lover for her

ప్రపోజ్ చేయనందుకు బాధగా ఉంది

Posted: 09/23/2014 04:46 PM IST
No one proposed tapsee till now

ఈ రోజుల్లో లవర్ లేని అమ్మాయి ఉందా.. గర్ల్ ఫ్రెండ్ లేని అబ్బాయి ఉంటాడా? ఇక సినీ ఇండస్ర్టీలో అయితే ఈ పరిమితిని చెప్పలేము. ఎవరు ఎప్పుడు ఎవరితో ఉంటారో.., ఎప్పుడు విడిపోతారో ఊహించటం కష్టం. అలాంటిది తనకు ఇంతవరకు బాయ్ ఫ్రెండ్ లేడు అని.., అసలెవరూ ప్రపోజ్ చేయలేదని చెప్తోంది సొట్టబుగ్గల తాప్సి. కాలేజీ డేస్ లో కూడా అబ్బాయిలు దగ్గరకు రావటానికి భయపడేవారు అని అంటోంది. తాను తొలి నుంచి అబ్బాయిలా పెరిగానని.. అందువల్లే తనకు ఎవరైనా ప్రపోజ్ చేయాలంటే భయపడేవారని అంటోంది.

ఇక వ్యాలెంటైన్స్ డే రోజు తన భాద ఎవరితో చెప్పుకోవాలి అని అంటోంది. ఆ రోజు జంటలు రోడ్లపై కన్పిస్తుంటే.., తనకు చాలా జలసీగా వుండేదట. పోని అప్పుడంటే అబ్బాయిలా ఉన్నాను అనుకుని ప్రపోజ్ చేయలేదు లేకపోతే అందంగా లేకపోవటం వల్ల కావచ్చు. కానీ హీరోయిన్ అయినా ఎవరూ ఐ లవ్ యూ అనటం లేదని ఆవేదన చెందుతోంది. బహుశా సినిమా స్టార్ నని భయపడుతున్నారేమో!" అని మళ్ళీ సర్ధి చెప్పుకుంటోంది. ఇప్పుడున్న ఒంటరి జీవితం బాగుందనీ.., అనుకున్నది చేసే స్వేచ్చ తనకు ఉందని చెప్తోంది. అలాగని పెళ్లి చేసుకోకుండా ఉండదట.

తెలుగులో 'ముని-3', తమిళంలో 'వెయ్ రాజా వెయ్', హిందీలో 'రన్నింగ్ షాదీ డాట్ కామ్', 'బేబీ' సహా ఇతర సినిమాల్లో నటిస్తూ కాస్త బిజీగానే ఉన్న సొట్ట బుగ్గ సుందరి.., మీడియాతో ముచ్చటించింది. తన విరహవేదనను.., లవర్ లేకపోవటం వల్ల పడిన బాధలను వివరించింది. ఇకపోతే లెక్కలంటే మాత్రం తెగ ఇష్టమట. కష్టమైన సమస్యను పరిష్కరించినపుడు కలిగే ఆనందం మాట్లల్లో చెప్పలేమంటోంది. మరి ఇంత మ్యాథ్స్ పెట్టుకుని మంచిగా జాబ్ చేయొచ్చుగా అంటే.. ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చే రొటీన్ లైఫ్ జాబ్ తనకు వద్దనుకునే ఇలా సినిమాలపై పడ్డానని సెలవిచ్చింది.

ఇక లెక్కలు చేయటం అంటే చాలా ఇష్టమని

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tapsee  lover  tollywood  latest news  

Other Articles