Lakshmi raave maa intiki movie audio and teaser released

lakshmi raave maa intiki movie, lakshmi raave maa intiki movie audio songs, lakshmi raave maa intiki teaser, lakshmi raave maa intiki trailor, tollywood latest news, tollywood latest updates, dasari narayana rao comments, chiranjeevi family vs dasari narayana rao, naga shourya next movie

lakshmi raave maa intiki audio and teaser released : tollywood latest movie lakshmi raave maa intiki audio and teaser released avika gor and nagashourya playing main roles in this movie dasari narayana rao attedned to audio function

‘లక్ష్మి రావే మా ఇంటికి’ టీజర్ మీకోసం

Posted: 10/21/2014 12:06 PM IST
Lakshmi raave maa intiki movie audio and teaser released

టాలీవుడ్ లో కొత్తగా తెరకెక్కుతున్న సినిమా ‘లక్ష్మి రావే మా ఇంటికి’ ఆడియో సోమవారం రాత్రి విడుదల అయింది. అటు టీజర్ ను కూడా సినిమా యూనిట్ విడుదల చేసింది. నాగశౌర్య, అవికాగోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు నంద్యాల రవి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఉయ్యాల జంపాల’ తర్వాత అవిక నటిస్తున్న మూవీ ఇది.

వరుసగా ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ మూవీలతో హిట్ కొట్టిన నాగశౌర్యకు ఇది హ్యాట్రిక్ విజయం అందిస్తుందని అంతా చెప్తున్నారు. ‘ఊహలు గుసగుసలాడే’ తరహాలోనే ఇదికూడా ఒక మంచి లవ్ స్టోరీలా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా తాజీ టీజర్ మీకోసం అందిస్తున్నాం.

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lakshmi raave maa intiki  naga shourya  avika gor  

Other Articles