Maatv bags pilla nuvvuleni jeevitham satellite rights

pilla nuvvuleni jeevitham review rating, pilla nuvvuleni jeevitham response, pilla nuvvuleni jeevitham collections record, pilla nuvvuleni jeevitham success meet highlights photos, pilla nuvvuleni jeevitham latest updates, sai dharam teja in pilla nuvvuleni jeevitham, sai dharam teja next movie, chiranjeevi on sai dharam teja, tollywood latest news updates, maa tv programmes

maatv bags pilla nuvvuleni jeevitham satellite rights : mega family hero sai dharam teja debut release pilla nuvvuleni jeevitham hit with good response and on 17th november movie unit held success meet in hyderabad. pilla nuvvuleni jeevitham satellite rights owned by maatv for a fancy price

పిల్ల జీవితం కొనేసిన ‘మా’మయ్య

Posted: 11/18/2014 10:26 AM IST
Maatv bags pilla nuvvuleni jeevitham satellite rights

సాయి ధరమ్ తేజ్ తొలి సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’ హిట్ టాక్ సొంతం చేసుకుంది.  ప్రస్తుతం సినిమా విజయవంతంగా ప్రదర్శంచబడుతోంది. సోమవారం (నవంబర్ 17) సాయంత్రం సినిమా సక్సెస్ మీట్ కూడా జరిగింది. ఈ సందర్బంగా సినిమాకు వస్తున్న స్పందనను ప్రముఖులు తెలియజేశారు. ఇక ఈ మూవీ గురించి మరో విషయం బయటకు వచ్చింది. చిరంజీవికి భాగస్వామ్యం ఉన్న మా టీవీ ‘పిల్లా నువ్వులేని జీవితం’ శాటిలైట్ హక్కులు సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఫ్యాన్సీ రేటుకు ఈ హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

తొలి సినిమా విజయవంతం కావటంతో పాటు, శాటలైట్ హక్కులు కూడా ప్రముఖ చానెల్ మంచి రేటు చెల్లించి తీసుకోవటం పట్ల సాయి ధరమ్ తేజ్ తో పాటు సినిమా యూనిట్ కూడా సంతోషం వ్యక్తం చేస్తోంది. కొత్త కధనం, స్ర్కీన్ ప్లే గతానికి బిన్నంగా ఉండటంతో సినిమా సూపర్ హిట్ అయింది. సాయి ధరమ్ -రెజీనా కాంబినేషన్ చాలా బాగుందని టాక్ వచ్చింది. ఇక జగపతి బాబు నెగెటివ్ రోల్ కూడా సినిమాకు తోడయింది. ఈ మద్య సినిమాలతో కాస్త నష్టపోయిన దిల్ రాజును ఈ సినిమా ఆదుకుందని చెప్పవచ్చు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : pilla nuvvuleni jeevitham  sai dharam teja  chiranjeevi  maatv  latest news  

Other Articles