Tamanah in arya latest movie

tamannah bhatia latest, tamannah in ajith movie, tamannah in ajith latest movie updates, ajith tamannah movie latest photos, ajith movie release date, tamannah next telugu movie, tollywood latest news updates, koliwood latest movie update, reason behind tamannah not getting movies in tamil koliwood

reason behind ajith selecting tamannah : after one year gap tamannah went to chennai with a movie offer from ajith again 11 months gap made clear by ajith call to offer a movie to her. koliwood says there are many reasons in ajith selecting tamannah for his latest movie

ప్రస్తుతానికి ఆల్ హ్యాపీస్

Posted: 11/22/2014 10:07 AM IST
Tamanah in arya latest movie

సినిమా పరిశ్రమలో ఇండస్ర్టీ పెద్దలకు వ్యతిరేకంగా వెళ్లటం అంటే సవాల్ అనే చెప్పాలి. పెద్దలు కన్నెర్రజేస్తే సినిమా చాన్సులు రాక నానా ఇబ్బందులు పడతారాని చాలాసార్లు రుజువయింది. అలాంటి తరుణంలో హీరో ఆర్య తమన్నాను తన సినిమాలో హీరోయన్ గా సెలక్ట్ చేశాడు. కోలీవుడ్ లో ఎవరూ సినిమా చాన్సులు ఇవ్వకుండా పక్కన బెట్టానా, ఈ హీరోయిన్ ను పిలిచి ఇచ్చాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ విషయమై పెద్ద చర్చ నడుస్తోంది. తమన్నాకు ఎందుకు చాన్సు ఇచ్చాడు అని తెగ చర్చించుకుంటున్నారు.

ప్రస్తుతం తమిళంలో ఆర్య నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ అయిన తమన్నా, చెన్నైలో శుక్రవారం జరిగిన షూటింగ్ లో పాల్గొంది. రాజేష్.ఎం. డైరెక్షన్ లో తెరకెక్కతున్న ఈ మూవీతో అయినా తనకు కోలీవుడ్ లో చాన్సులు వస్తాయని మిల్కీబ్యూటి ఆశిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో అజిత్ హీరోగా వచ్చిన ‘వీరమ్’ సినిమాలో హీరోయిన్ గా మిల్కీ నటిచింది. ఈ మూవీ సూపర్ హిట్ అయినా చాన్సులు మాత్రం నిల్లు. మరి తాజా ప్రాజెక్టు ఎలాంటి ఫలితం ఇస్తుందో సినిమా విడుదల అయితే తెలుస్తుంది.

ఇండస్ర్టీలోకి తమన్నా వచ్చి పంచవర్షం అవుతోంది. తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అయినా సరే తమిళంలో మాత్రం సినిమాలు రాలేదు. దీనికి కారణం తమిళ ఇండస్ర్టి పెద్దల్లో ఒకరిగా ఉన్న ఓ ఫ్యామిలీతో మిల్కీ బ్యూటికి వివాదం ఏర్పడింది. దీంతో వారికి వ్యతిరేకంగా తమన్నాకు ఛాన్స్ ఇచ్చే ధైర్యం ఎవరూ చేయలేదు. ఆ సమయంలో హీరో అజిత్ ‘వీరమ్’లో చాన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా పెద్దగా ఆఫర్లు లేని తమన్నాను ఇక కోలీవుడ్ ఆదుకోవాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : tamannah  ajith  koliwod  movie updates  

Other Articles