Rana cameo manchu lakshmi movie

rana cameo, rana cameo in manchu lakshmi movie, manchu lakshmi rana movie, manchu lakshmi latest movie, manchu lakshmi adavi sesh movie, manchu lakshmi upcoming movie updates, pilavani perantam movie updates, pilavani perantam movie wallpapers, manchu lakshmi latest photos, pilavani perantam cast and crew, rana bollywood movies, rana bipasha basu photos, rana in baahubali movie, tollywood updates, tollywood latest

rana cameo manchu lakshmi movie : daggubati rana who is busy with baahubali will seen in manchu lakshmi movie by a cameo look. manchu lakshmi making movie with adavi sesh as male lead in manchu entertainments. family crime comedy story directing by vamsi krishna regular shooting going on

మంచు లక్ష్మి పిలిస్తే కరిగిపోయి వెళ్ళాడు

Posted: 12/27/2014 09:06 AM IST
Rana cameo manchu lakshmi movie

టాలీవుడ్ సినీ దిగ్గజాల్లో ఒకరైన దగ్గుబాటి కుటుంబం నుంచి వచ్చిన రానా.., హీరోగా కంటే విలన్ గా ఎక్కువ సినిమాల్లో నటిస్తున్నాడు. హీరోగా చేసిన ప్రాజెక్టులు బెడిసి కొట్టడంతో మెయిన్ క్యారెక్టర్లు, సబ్ లీడ్ రోల్స్ తో సర్ధుకుపోతున్నాడు. హీరో క్యారెక్టర్ ను పక్కనెట్టడం వల్లే బాలీవుడ్ ఆఫర్లు కూడా తన్నుకుంటూ వస్తున్నాయి. ఈ మద్యే అక్షయ్ కుమార్ సినిమాలో నటించారు. ప్రస్తుతం బిపాషా బసు సినిమాలో నటిస్తున్నాడు. ఇది కాకుండా.., పీరియాడికల్ మూవీ ‘బాహుబలి’లో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.., దగ్గుబాటి రానా మంచు లక్ష్మి సినిమాలో నటిస్తున్నాడని టాక్ విన్పిస్తోంది. అయితే క్యారెక్టర్ రోల్ కాకుండా.. కేవలం కేమియో లుక్ కోసం మంచు లక్ష్మి రానాను ఆహ్వానించిందట. మంచు ఆడపడుచు పిలిస్తే వెళ్లకుంటే బాగోదు.., అనుకుని షూటింగ్ కు ఓకే చెప్పాడట. దీంతో చకచకా దగ్గుబాటి హీరో రోల్ షూటింగ్ పూర్తి చేశారట. చిన్న పాత్ర అయినా.., రానా పాపులారిటీకి తగ్గట్లు కీ రోల్ పోషించే క్యారెక్టర్ ఇస్తోందట. గౌతమ్ మీనన్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన వంశీ కృష్ణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మంచు ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మిస్తున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rana cameo  manchu lakshmi movies  tollywood latest  

Other Articles