Bipasha basu karan singh goa birthday bash party secret photos bollywood news

bipasha basu news, bipasha basu gossips, bipasha basu affairs, bipasha basu hot affairs, bipasha basu karan singh, karan singh news, karan singh latest gossips, karan singh affairs, karan singh bipasha affairs

bipasha basu karan singh goa birthday bash party secret photos bollywood news : Bollywood dusky beauty bipasha basu given a surprise special teat to her new boyfriend karan singh in goa.

కొత్త ప్రియుడితో గోవాలో ఎంజాయ్ చేసిన బిప్స్...

Posted: 02/25/2015 03:03 PM IST
Bipasha basu karan singh goa birthday bash party secret photos bollywood news

బాలీవుడ్ సెక్సీ తారగా పేరొందిన బిపాషా బసు.. ‘లవ్ ఎఫైర్’ వ్యవహారాల్లో నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. ఆమధ్య నటుడు జాన్ అబ్రహాంతో కొన్నాళ్లు విచ్చలవిడిగా తిరిగిన ఈ అమ్మడు.. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఇలా కొన్నిరోజుల గడిచిన తర్వాత ఈమె హర్మన్ బవేజా అనే బాలీవుడ్ నటుడితో ప్రేమాయణం నడిపింది. వీరి ప్రేమవ్యవహారం పెళ్లి ప్రస్తావనదాకా వెళ్లింది. మరి.. అంతలోనే ఏమైందో తెలీదు కానీ.. బిపాషా మళ్లీ ఇప్పుడు మరో కొత్త ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది.

Bipasha-and-Karan

బుల్లితెర నటుడిగా మంచి గుర్తింపు పొందిన కరణ్ సింగ్.. బిపాషాతో కలిసి ‘ఎలోన్’ చిత్రం ద్వారా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో వారిద్దరి కెమిస్ట్రీ బాగానే పండింది. దాంతో వారిమధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందంటూ ఆమధ్య రూమర్లు కూడా వచ్చాయి. అయితే.. అవి కేవలం రూమర్లు కావు.. నిజమేనంటూ ప్రూవ్ చేసిందీ జంట! తాజాగా వీరిద్దరూ కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తూ పట్టుబడ్డారు. వీరికి సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. కరణ్ బర్త్ డే సందర్భంగా అతనికి ఓ స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని బిపాషా అనుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె అతనికి తెలియకుండా గోవాలో సీక్రెట్ గా అతని బర్త్ డే వేడుకలను సంబంధించిన అన్ని అరేంజ్ మెంట్స్ చేసింది. అనంతరం అతనిని వెంటవేసుకుని ముంబైనుంచి నేరుగా గోవాలో దిగింది. ఇలా ఈ విధంగా వాళ్లు గోవాకు వెళ్లి, బర్త్ డే వేడుకలను జరుపుకుని, కాసేపు ఎంజాయ్ చేశారని సమాచారం! రానున్న రోజుల్లో వీరిద్దరికి సంబంధించి మరిన్ని వార్తలు వెలుగులోకి వస్తాయో వేచిచూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bipasha basu affairs  karan singh birthday party  bollywood news  

Other Articles