Ok bangaram mental madilo song

OK Bangaram Mental Madilo song released, OK Kanmani audio release date, Nithya Menon movie title Ok Kanmani, Mani Ratnam Ok Kanmani, Mani Ratnam Ok Kanmani shooting, Mani Ratnam Ok Kanmani shooting completed, Mani Ratnam Okay Kanmani movie news, Mani Ratnam Ok Kanmani movie, Mani Ratnam Ok Kanmani stills, Mani Ratnam Ok Kanmani news, Mani Ratnam Ok Kanmani details, Mani Ratnam Ok Kanmani movie updates, Mani Ratnam, Ok Kanmani

OK Bangaram Mental Madilo Song: Mani Ratnam upcoming movie shooting almost completed. Dulquer Salmaan, Nithya Menon in lead roles. OK Kanmani is an upcoming romantic drama film made in Tamil, Malayalam, Telugu languages, co-written and directed by Mani Ratnam.

ఓకే బంగారం మెంటల్ పాట విడుదల

Posted: 03/16/2015 10:46 AM IST
Ok bangaram mental madilo song

నిత్యామీనన్, దుల్కర్ సల్మాన్ హీరోహీరోయిన్లుగా మణిరత్నం దర్శకత్వంలో ‘ఓకే బంగారం’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రంలోని ఓ పాటను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసాడు. ‘మెంటల్ మదిలో’ అనే పాట ట్రైలర్ ను విడుదల చేసారు. మొత్తం పాటను మార్చి 17న ఈ ఆడియోను విడుదల చేయనున్నారు. ఇదే విధంగా మిగతా పాటలన్నింటినీ సోషల్ మీడియా ద్వారా విడుదల చేయనున్నారు.

తెలుగులో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 14న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయ్యడానికి ఈ చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mani Ratnam  OK Kanmani  Ok Bangaram  Audio Release date  

Other Articles