Rey pawanism song released

Rey Pawanism Song Launched, R Narayanamurthy launch Rey Pawanism Song, R Narayanamurthy Pawanism Song, Rey Pawanism Song, Rey Pawanism Song release date, Rey Pawanism Song news, Rey Pawanism Song posters, Rey movie updates, Rey movie news, Rey posters, Rey songs

Rey Pawanism Song Released: Saidharam tej first movie Rey. Pawanism song released. R Narayanamurthy release this song.

పీపుల్ స్టార్ చేతుల మీదుగా పవనిజం సాంగ్

Posted: 03/18/2015 09:48 AM IST
Rey pawanism song released

ప్రముఖ దర్శకుడు వైవియస్ చౌదరి స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘రేయ్’. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన మొదటి చిత్రమిది. గతకొద్ది కాలంగా విడుదల విడుదల కాకుండా వాయిదాలు పడుతూ వస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అయితే ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ‘పవనిజం’ అంటూ ఓ స్పెషల్ సాంగ్ ను ప్రమోషనల్ సాంగ్ గా కంపోజ్ చేసారు. ఈ పాటపై సాయిధరమ్ తేజ్ అదిరిపోయే స్టెప్పులను కూడా వేసినట్లుగా తెలిసింది. అయితే ఈపాటను నిన్న సాయంత్రం విడుదల చేసారు.

ఈ పాటను ప్రముఖ నటుడు, దర్శకుడు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి చేతుల మీదుగా విడుదల చేసారు. ఒక ఆడియో విడుదల తరహాలోనే ఈ పాటను విడుదల చేసారు. ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించారు. సయామీ ఖేర్, శ్రద్ధాదాస్ లు హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని మార్చి 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Rey-Pawanism-Song-Launched-

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rey  Pawanism Song  YVS Choudary  Gallery  

Other Articles