PIKU | Deepika Padukone | Amitabh Bachchan, Irfan Khan

Deepika padukone piku official trailer

Deepika Padukone PIKU Official Trailer, PIKU Movie Trailer, Deepika Padukone PIKU trailer, PIKU movie news, PIKU movie posters, PIKU movie stills, Deepika Padukone PIKU stills, PIKU

Deepika Padukone PIKU Official Trailer: Here’s the official Trailer of PIKU, a glimpse into the world of PIKU starring Amitabh Bachchan, Deepika Padukone and Irrfan Khan.

రికార్డులు బ్రేక్ చేస్తున్న దీపికా పీకు

Posted: 03/26/2015 11:09 AM IST
Deepika padukone piku official trailer

బాలీవుడ్ లో కొత్త సినిమాల ట్రైలర్లు వరుసగా విడుదలవుతున్నాయి. ఇటీవలే క్రిష్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘గబ్బర్’ సినిమా ట్రైలర్ విడుదలై మంచి టాక్ తో యూట్యూబ్ రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ట్రైలర్ విడుదలై హల్ చల్ చేస్తోంది.

దీపికా పదుకునే, అమితాబ్ బచ్చన్, ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం ‘పీకు’. ‘విక్కీ డోనర్’, ‘మద్రాస్ కేఫ్’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సుజిత్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను తాజాగా విడుదల చేసారు.

ఈ ట్రైలర్ విడుదలైన ఒక్కరోజు లోపే 315,748 మంది ఈ వీడియోను వీక్షించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇందులో దీపికాకు తండ్రి పాత్రలో అమితాబ్ నటించాడు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా మే 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PIKU  Trailer  Deepika Padukone  Amitabh Bachchan  

Other Articles