Renu desai | Akhira Birthday | Tweets and photos

Pawan kalyan son akhira nandan birthday spcial

Pawan kalyan son Akhira birthday spcial, Pawan kalyan son Akhira birthday, Renu desai son Akhira birthday spcial, Renu desai latest news, Renu desai latest updates, Renu desai latest tweets, Renu desai movie updates, Renu desai latest stills, Renu desai

Pawan kalyan son Akhira nandan birthday spcial: Pawan kalyan son Akhira`s birthday today. Renu desai latest tweets about on akhira birthday special.

అకిరా బర్త్ డే సంబరాల్లో రేణు దేశాయ్

Posted: 04/08/2015 12:28 PM IST
Pawan kalyan son akhira nandan birthday spcial

ఈరోజు అల్లు అర్జున్, అక్కినేని అఖిల్ ల పుట్టినరోజు అనే విషయం అందరికి తెలిసిందే. ఈ ఇద్దరు స్టార్ హీరోలతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రేణుదేశాయ్ దంపతుల సంతానం అయినటువంటి అకిరానందన్ పుట్టినరోజు కూడా నేడే(ఏప్రిల్ 8). ఈ సంధర్భంగా అకిరా నందన్ కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగువిశేష్.

తన పిల్లలు, సినిమాలు, అలాగే తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ట్విట్టర్లో పోస్ట్ చేస్తూనే వుంటుందనే విషయం తెలిసిందే. తాజాగా అకిరా పుట్టినరోజు సంధర్భంగా రేణు చేసిన ఓ పోస్ట్ అందరికి సంతోషాన్ని కలిగించింది.

my strength
my pride
my solace
my happiness
my life
my baby
Can't thank God enough for giving me my angel

ఒకేరోజున A అక్షరంతో మొదలయ్యే అల్లు అర్జున్, అఖిల్, అకిరాల ముగ్గురు పుట్టినరోజులు ఒకేరోజున అవ్వడం ఆనందంగా వుందని చెప్పుకొచ్చింది. అలాగే Praying as a mother that Akira,when he grows up,earns d respect&love of everyone,rather than inherit frm his parents అంటూ పోస్ట్ చేసింది.

అలాగే తెలుగులో తన మనసులోని భావాలను కాస్త ప్రేమతో తెలియజేసింది. పైగా చివర్లో ఏమైనా తప్పులుంటే క్షమించండి అంటూ కోరింది. రేణు చెప్పిన ఆ మాటలేంటో మీరే చూడండి.

Pawan kalyan son Akhira birthday spcial-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Renu desai  Akhira Birthday  Tweets and photos  

Other Articles