Manchu Lakshmi | Dongaata | Theatrical Trailer

Dongaata movie theatrical trailer

Manchu Lakshmi Dongaata Theatrical Trailer, Dongaata Theatrical Trailer, Dongaata Movie news, Dongaata movie posters, Dongaata songs, Dongaata audio, Dongaata trailers, Dongaata teasers, Dongaata videos, Dongaata, Manchu Lakshmi latest news, Manchu Lakshmi movie news, Manchu Lakshmi movie updates, Manchu Lakshmi

Dongaata Movie Theatrical Trailer: Manchu Lakshmi latest movie Dongaata. Vamshi krishna director, Raghu kunche music. Vidyanirvana presents, manchu lakshmi producer.

మంచులక్ష్మీ దొంగాట ట్రైలర్ కిరాక్

Posted: 04/14/2015 10:48 AM IST
Dongaata movie theatrical trailer

మంచు లక్ష్మీ, అడవి శేష్, మధు, ప్రభాకర్ ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘దొంగాట’. విద్యానిర్వాణ సమర్పణలో మంచు ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై మంచులక్ష్మీ స్వయంగా నిర్మిస్తున్నారు. వంశీకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఇటీవలే విడుదలైన పాటలకు, టీజర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా మంచు లక్ష్మీ పాడిన ‘యాందిరో...’ అనే పాటకు ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమాలో రానా స్పెషల్ గెస్ట్ రోల్ లో నటించాడు. ఇక ఈ సినిమాలోని ‘బ్రేకప్...’ సాంగ్ లో నాగార్జున, రవితేజ, మనోజ్, రానా, శింబు, నాని, సుధీర్ బాబు, సుశాంత్, నవదీప్ లు స్పెషల్ డాన్స్ చేసారు.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన థియేటర్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా హిట్టవ్వడం ఖాయమనిపించేలా వుంది. మంచులక్ష్మీ స్టైలిష్ యాక్టింగ్, పైగా బ్రహ్మనందం పంచ్ డైలాగులు చాలా బాగున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Lakshmi  Dongaata  Theatrical Trailer  

Other Articles