allari naresh james bond audio release date

Allari naresh james bond audio release date

allari naresh james bond movie audio release date, allari naresh james bond movie first look, allari naresh james bond movie stills, allari naresh james bond movie posters, allari naresh james bond movie details, allari naresh james bond posters, allari naresh james bond first look, allari naresh james bond

allari naresh james bond audio release date: Allari naresh latest movie title James Bond. Nenu kadu na pellam is tag line. sakshi choudary heroine.

మే 12న జేమ్స్ బాండ్ ఆడియో విడుదల

Posted: 04/30/2015 05:11 PM IST
Allari naresh james bond audio release date

‘బందిపోటు’ చిత్రం తర్వాత అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జేమ్స్ బాండ్’. ‘నేను కాదు నా పెళ్లాం’ అనేది చిత్ర ట్యాగ్ లైన్. ‘పోటుగాడు’ ఫేం సాక్షి చౌదరీ హీరోయిన్ గా నటిస్తుంది. A టివి సమర్పణలో ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా సాయి కిషోర్ మచ్చ అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్నాడు.

ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి టాక్ వస్తోంది. అయితే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను మే 12న విడుదల చేయనున్నారు. అలాగే ఈ చిత్రాన్ని మే నెల చివర్లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allari naresh  james bond movie  audio release date  

Other Articles