Mahesh | Brahmotsavam | Dil Raju

Mahesh brahmotsavam movie in dil raju banner

Mahesh Brahmotsavam in Dil Raju Banner, Brahmotsavam movie updates, Brahmotsavam movie details, Brahmotsavam movie news, Srikanth Addala movie news, Srikanth Addala movie updates, Srikanth Addala upcoming movies, Srikanth Addala news, Srikanth Addala mahesh movie, mahesh movie updates, mahesh movie news, Srikanth Addala, Mahesh Babu, mukunda, tollywood, upcoming movies

Mahesh Brahmotsavam movie in Dil Raju Banner: Superstar Mahesh Babu is all set to work with Srikanth Addala and Dil Raju for a second time. Brahmotsavam movie title confirmed. Rakul preet singh heroine.

కన్ఫర్మ్: దిల్ రాజు నిర్మాతగా మహేష్ బ్రహ్మోత్సవం

Posted: 05/01/2015 06:36 PM IST
Mahesh brahmotsavam movie in dil raju banner


మహేష్ బాబు హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని మొన్నటి వరకు పివిపి బ్యానర్లో నిర్మించనున్నారని వార్తలొచ్చాయి. కానీ ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నట్లుగా శ్రీకాంత్ అడ్డాల ఖరారు చేసారు.

తాజాగా బ్రహ్మోత్సవం చిత్ర విశేషాల గురించి దర్శకుడు తెలియజేస్తూ... ‘బ్రహ్మోత్సవం’ చిత్రం ఈనెల (మే) 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ప్రకాష్ రాజ్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించనున్నారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందనుందని తెలిపారు.

శ్రీకాంత్ అడ్డాల, దిల్ రాజు కాంబినేషన్లో ఇప్పటికే ‘కొత్త బంగారులోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలొచ్చాయి. మరి ‘బ్రహ్మోత్సవం’ చిత్రంతో ఈసారి హ్యట్రిక్ కొట్టనున్నారని అర్థమవుతోంది. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న ‘శ్రీమంతుడు’(వర్కింగ్ టైటిల్) విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Brahmotsavam  Dil Raju  Rakul preet singh  

Other Articles