Lakshmi Manchu | Wedding invitation video | Manchu manoj

Manchu manoj wedding video invitation

Manchu Manoj Wedding Video Invitation, Lakshmi Manchu Special Video, Lakshmi Manchu Special Video Wedding Invitation, Lakshmi Manchu Special Invitation, Lakshmi Manchu Special Video Invitation, Lakshmi Manchu latest video, Lakshmi Manchu news

Manchu Manoj Wedding Video Invitation: Lakshmi Manchu invites for his brother manchu manoj marriage in 20 May with Pranathi.

నిర్వాణతో మంచు లక్ష్మీ ప్రత్యేక వివాహ ఆహ్వానం

Posted: 05/02/2015 12:36 PM IST
Manchu manoj wedding video invitation

మంచు మనోజ్, ప్రణతిల వివాహం ఈనెల 20న ఘనంగా జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లి వేడుకను మంచు లక్ష్మీ ప్రసన్న దగ్గరుండి అన్ని ఏర్పాట్లను చూసుకుంటున్నారు. 5 రోజుల పాటు జరిగే మనోజ్ వివాహ వేడుకను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది మంచు లక్ష్మీ.

పెళ్లి వివాహ పత్రిక దగ్గర నుంచి, వివాహ కార్యక్రమం ముగిసే వరకు అన్ని కొత్తగా, విభిన్నంగా, చాలా గ్రాండ్ గా వుండేట్లుగా మంచులక్ష్మీ జాగ్రత్తలు తీసుకుంటోంది. సంగీత్ కార్యక్రమం, మెహందీ ఫంక్షన్... ఇలా అన్ని కార్యక్రమాలను కూడా చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారు.

అయితే తాజాగా మంచు మనోజ్ పెళ్లికి ఆహ్వానిస్తూ ఓ వీడియోను ఏర్పాటు చేసింది. ఇందులో మంచులక్ష్మీ తన కూతురు నిర్వాణతో కలిసి అందరిని పెళ్లికి ఆహ్వానించింది. ఆ వీడియో మీకోసం అందిస్తున్నాం. మీరు చూసి ఆనందించండి.


Video source: mallemalatv

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lakshmi Manchu  Wedding invitation video  Manchu manoj  

Other Articles